Search
Close this search box.

Hr,Admin jobs ,29,000

Facebook
WhatsApp
Telegram
ఉద్యోగం : HR / ADMIN గా ఉద్యోగాలు
శాలరీ:18,000 నుంచి 29000
అర్హత:డిగ్రీ pass (MBA IN HR )
అనుభవం:1 నుంచి 2 సవంత్సరాలు
ఎం రావాలి:
HR ADMIN గా అంటే Hr work manage చెయ్యాలి జీతాలు ఇవ్వటంలో.
ఎవరికి ఎన్ని సెలవులు ఇస్తున్నాం, 
లీవ్స్ మ్యానేజ్ చెయ్యాలి.
ఎంప్లాయిస్ pf చూస్కోవాలి.
బోనస్ చూస్కోవాలి
ఇంటర్వౌస్ చెయ్యాలి
ఉద్యోగాలకు జనాలను రెక్రూట్ చేసుకోవాలి 
బోధన చేయగలగాలి.
ప్లేస్:మాదాపూర్,హైదరాబాద్
చివరీ తేదీ:07-2020
అప్లై ప్రారంభ తేదీ :07-2020
ఫీజు :ఎలాంటి ఫీజు లేదు. బీ హ్యాపీ.
👉ఈ ఉద్యోగ వివరాలు ఆడియో,వీడియో లో కూడా పెట్టడం జరిగింది
1.ఉద్యోగం ఇచ్చేవారి ఆఫీస్ అడ్రస్ గురించి
2.జీతం ఎంత ఇస్తారు
3.లాక్ డౌన్ వల్ల మనకు వచ్చే ఇబ్బందులు
4.HR తో ఫోన్ లో  మాట్లాడే విధానం
5.మీరు ఈ ఉద్యోగం చేస్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.
6.ఈ ఉద్యోగంలో చేరిన తరువాత, మీరు చెయ్యాల్సిన వర్క్ గురించి
7.డ్యూటీ ఔవర్స్ గురించి
8.ఉద్యోగంలో సెలవుల గురించి.
9.అర్హత ల గురించి ,కొత్తవాళ్ల గురించి.
10,ఎలా అప్లై చెయ్యాలో దాని గురించి
పూర్తి వివరాలు: వీడియో చూడగలరు.👇👇
Ravii Devarakonda (Youtube)
అప్లై: మీకు  అర్హతలు ఉన్నాయి అంటే,అప్లై చేసుకోడానికి మీ రెస్యూమ్ ని కింద లింక్ లో అప్లోడ్ చేయండి👇👇

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post