Search
Close this search box.

Hospital Ward Boy Below 10th Class Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 HOSPITAL WARD BOY JOBS

HYDERABAD

హైదరాబాద్ లోని Phgs Services హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న వార్డ్ బాయ్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.చదువు లేనివారు below 10th ఎవరైనా పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

WARD BOY  JOBS

 

Saroor Nagar, హైదరాబాద్

Company Name:

 

Phgs Services

Qualification:

 

చదువు లేని వారు below 10th, 10th pass, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఎవరైనా ఈ ఉద్యోగాలకి  అర్హులు.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Vacancies:

 

ఇందులో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000  జీతం ఇస్తారు.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Experience required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 8 am నుండి 8 pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి  హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

B N Reddy Nagar,

Hyderabad.

Job Role:

  • పేషంట్స్ ని చూసుకోవాలి.
  • హెల్ప్ చెయ్యాలి.
  • హాస్పిటల్ రూం క్లీన్ గ ఉండేలా చూసుకోవాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

 ఆసక్తిగల పురుషులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post