Search
Close this search box.

Email Support Executive Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

EMAIL SUPPORT EXECUTIVE 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకోవాలని అనుకునేవారికి మంచి అవకాశం.బెంగళూరు లోని processor manufacturing based MNC కంపెనీ 

CIEL HR Services Pvt Ltd నుండి ఈ మెయిల్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

EMAIL SUPPORT EXECUTIVE JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు

CIEL HR Services Pvt Ltd

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.25,000/- నుండి రూ.35,000/- జీతం ఉంటుంది.

Company Location:

 

Bangalore

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  సంబంధిత విభాగంలో 2-4 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

Job Role:

 

  • ఈ మెయిల్ ద్వారా ప్రాబ్లమ్స్  troubleshoot,solve చెయ్యాలి.
  • Work under time pressure.
  • Computer Assembly,Hardware Setup & software installation విభాగాలలో అనుభవం ఉండాలి.

Job Timings:

 

Day Shift (Monday to Friday)

Skills Required:

  • Good oral and written ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Strong టెక్నికల్ ఆప్టిట్యూడ్ మరియు troubleshoot స్కిల్స్ ఉండాలి.

Requirements:

  • అభ్యర్థికి స్వంత కంప్యూటర్ లేదా laptop తప్పనిసరిగా ఉండాలి.
  • Fast Internet broadband connection ఉండాలి.
  • మొబైల్ data use చేయరాదు.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

అనుభవం,Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post