Search
Close this search box.

Freelancing Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

WORK FROM JOBS 

WEB DEVELOPER FREELANCER

మీ ఇంటి నుండే ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న web developer  ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇది freelancer ప్రాజెక్ట్.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు apply చెయ్యాలి.


WEB DEVELOPER WORK FROM HOME JOBS

 

HI TECH CITY,HYDERABAD

Vacancies:

 

ఇందులో మొత్తం 1 పోస్టులు ఖాళీగా ఉంది.

Qualification:

 

అభ్యర్థి ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి..

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.18,000 నుండి రూ.20,000 జీతం ఇస్తారు.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

 

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి

Experience required:

 

అభ్యర్థికి Front End, Web,Full Stack విభాగంలో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

WORK FROM HOME

 

FREE LANCER 

Company Address:

 

Hi Tech City,

Hyderabad.

Job Role:

  • Website Develop చెయ్యాలి.
  • Coding వచ్చి ఉండాలి.
  • User Friendly website create చెయ్యాలి.
  • Errors fix చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post