Search
Close this search box.

Not getting any jobs and why i am not selected for the jobs

Facebook
WhatsApp
Telegram

 NOT GETTING ANY JOBS,PLEASE FOLLOW THIS 

నేను ఒక నీరుద్యోగిని ,నాకు ఉద్యోగం చాలా అవసరం,నేను ఏ ఉద్యోగం లోను సెలెక్ట్ అవట్లేదు,ఉద్యోగం చిన్నదైన,పెద్దదైన ఏదోక ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను,నాకు ఏదోక దారి చూపించండి.అనుకున్న వారికి.

 

ఒకే మీరు ఉద్యోగం పొందడంలో మేము సహాయ పడతాము,మీరు మీకు తగిన ఉద్యోగం ,మీరు చేయగలిగే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగ పేరు ని ,మీ టెలిగ్రాం నెంబర్ ని క్రింద ఫారం లో ఫిల్ చెయ్యండి .

 

తరువాత మీ వివరాలని మేము చూసి,పరిశీలించాక,మీరు అడిగిన ఉద్యోగ వివరాలను మీరు ఇచ్చిన మెయిల్ కి సెండ్ చేస్తాము.

 

గమనిక;-మీరు అడిగిన ఉద్యోగము గనుక మాకు అందుబాటులో ఉంటే వెంటనే మీకు పంపిస్తాము.

 

లేదు అంటే కొచెం ఆగాలి,కానీ కచ్చితంగా మేము మీకు సమాధానము ఇస్తాము.

 

ఎక్కడ ఎవ్వరూ ఏ ఉద్యోగానికి డబ్బులు కట్టకండి,మేము పెట్టె అన్నీ ఉద్యోగాలు ఫ్రీ గానే అందిస్తాము.


Fill Form

Click here

1 thought on “Not getting any jobs and why i am not selected for the jobs”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post