Search
Close this search box.

Desktop Publishing Work From Home Job Dukebadi

Facebook
WhatsApp
Telegram

Desktop Publishing Work From Home Job (DTP) మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తు డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. Legible Ed-Tech services కంపెనీలో అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. మహిళలు,పురుషులు ఇండియా లో ఎవరైనా ఈ ఉద్యోగం చేయడానికి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థి 3 నెలలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.స్కిల్స్ ఉండి తమ career ని start/restart చేయాలనుకునే మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31,2021 తేదీలోగా అప్లై చెయ్యాలి.

Desktop Publishing (DTP) Work from Home/Internship

కంపెనీ పేరు:  Ed-Tech services

పోస్ట్ పేరు: DTP

Job type:  Internship/Work from Home

Important Dates:

దయచేసి గమనించండి వీడియొ లో ఒక చిన్న correction ఏప్రిల్ చివరి తేది కాదు

ఏప్రిల్ లో వర్క్ స్టార్ట్ చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 16,2021 

ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31,2021 చివరితేది లోగా అప్లై చెయ్యాలి.

ఎంపికైన  అభ్యర్థులు వెంటనే మార్చి 16,2021  నుండి ఏప్రిల్ 20,2021లోపు  వర్క్ start చెయ్యాల్సి ఉంటుంది.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.8000/- జీతం ఇస్తారు..

Job Timings:

  • Job కి select అయిన అభ్యర్థి రోజుకి ఇచ్చిన Target complete చెయ్యాలి. మీ ఇంట్లోనే ఉండి ఎప్పుడైనా చేసుకోవచ్చు.
  •  Part-time జాబ్ లా కూడా చేసుకోవచ్చు.
  • ఎంపికైన అభ్యర్థి 3 నెలలు ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • అకాడమిక్ ప్రశ్నలని Excel sheet లో టైప్ చెయ్యాలి.
  • తమిళ్,మలయాళం,తెలుగు or కన్నడ భాషలో టైపింగ్ చేయాల్సి ఉంటుంది.

Qualification:

MS Excel,టైపింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులు.

Skills Required:

  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • MS Excel తప్పనిసరి.
  • తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడ భాషలు written స్కిల్ ఉండాలి.

Experience Required:

అభ్యర్థికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Benefits:

  • 3 నెలల Internship పూర్తి అయ్యాక సర్టిఫికేట్ ఇస్తారు.
  • Letter of recommendation ఇస్తారు.
  • రోజులో ఎప్పుడైనా work చేసుకోవచ్చు.

Vacancies:

ఇందులో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Location: 

Work from Home

Selection Process:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్ చూసి మీ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు Resume పంపించి అప్లై చెయ్యాలి.

Apply online

Click Here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post