Double Bedroom పంపిణీ షురూ

Double Bedroom పంపిణీ షురూ | 60 వేల డబల్ బెడ్రూంలు కాన్సిల్

Facebook
WhatsApp
Telegram

తెలంగాణలో 4th ఫేస్ డబుల్ బెడ్ రూంలు ఇక నుండి ఇందిరమ్మ ఇల్లులే :

Double Bedroom పంపిణీ షురూ: తెలంగాణ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇంకా స్టార్టు చేయనివి దాదాపుగా 68,000 ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ 68,000 డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తి గా రద్దు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్లుగా వార్తా ఐతే రావడం జరిగిందని తెలుస్తున్నది.

Double Bedroom పంపిణీ షురూ

Double Bedroom పంపిణీ షురూ , దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్ధాం:

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం 68,000 డబుల్ బెడ్ రూం ఇళ్లను రద్దు చేసి,ఇందిరమ్మ ఇల్లు ఇన్ స్టేట్ హోప్ డబుల్ బెడ్ రూం హౌజెస్ స్కీమ్ గా చేసి,ఇవ్వనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా డబుల్ బెడ్ రూం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం సోషల్ మీడియాలో వస్తున్నాయి.

6 గ్యారంటీ లలో భాగంగా ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు పథకంకి దరఖాస్తు తీసుకుంటున్న ప్రభుత్వం ఇక డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్వంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి ప్రభుత్వం ₹5 లక్షలు ఆర్థిక సహాయం నిర్మాణంకు ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం స్టార్టు చేసి,పూర్తి కావడంకి సిద్దంగా ఉన్న వాటిని పూర్తి చేసి అర్హులకి కేటాయించాలని పనులు పూర్తి కానీ వాటిని పూర్తిగా రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.