Search
Close this search box.

Document Collection Intermediate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 DOCUMENT COLLECTION JOBS

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న డాక్యుమెంట్ కలెక్షన్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

DOCUMENT COLLECTION  JOBS

 

బంజారాహిల్స్, హైదరాబాద్

Company Name:

 

Pamac Finserve Pvt Ltd

Qualification:

 

అభ్యర్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.పురుషులు మాత్రమే అర్హులు.

Vacancies:

 

ఇందులో మొత్తం 10  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000 నుండి రూ.14,000 జీతం ఇస్తారు.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Requirements:

 

అభ్యర్థికి Bike with valid  licence తప్పనిసరిగా ఉండాలి.

Experience required:

 

అభ్యర్థికి 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి  హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

Pamac Finserve Pvt Ltd, 

బంజారహిల్స్,

Hyderabad.

Job Role:

  • ఎంపికైన అభ్యర్థులు ఇచ్చిన address కి వెళ్లి డాక్యుమెంట్స్ కలెక్ట్ చెయ్యాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల పురుషులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post