Search
Close this search box.

DTP Operator Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 DTP OPERATOR JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీ నుండి DTP ఆపరేటర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.


DTP OPERATOR JOBS

 

HYDERABAD CHANDA NAGAR

కంపెనీ పేరు

Sai Teja Communications

Company location:

 

Chanda Nagar, హైదరాబాద్ 

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification

 

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

Chanda Nagar, Hyderabad 

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 8:30 వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • డిజైన్ ఎలా చెయ్యాలో ప్లాన్ చేసి create చేసి పబ్లిష్ చెయ్యాలి.
  • Adobe సాఫ్టువేరు ఉపయోగించి చెయ్యాలి..

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • Adobe software నాలెడ్జ్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

కంపెనీ address లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post