Search
Close this search box.

Recruiter Any Degree Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 RECRUITER JOBS

 HYDERABAD

హైదరాబాద్ లోని Sureminds Pvt Solutions ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న Recruiter ఉద్యోగాలు విడుదల అయ్యాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

RECRUITER JOBS

 

Madhapur

Company Name:

 

Sureminds Pvt Solutions

Vacancies:

 

ఇందులో మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

అభ్యర్థి ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,000 నుండి రూ.15,000 జీతం ఇస్తారు.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి
  • Good communication skills.

Experience required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ Madhapur,హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

Madhapur,

Hyderabad.

Job Role:

  • కంపెనీ కి సంబంధించిన ఇతర ఉద్యోగాలకి ఇంటర్వ్యూ లు నిర్వహించాలి.
  • ఉద్యోగులకి మీటింగ్స్, ట్రైనింగ్ conduct చెయ్యాలి.
  • ఉద్యోగుల salary,pf,bonus కి సంబంధించిన వివరాలు చూసుకోవాలి.
  • Employees ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post