Search
Close this search box.

Colgate coordination work from home job form

Facebook
WhatsApp
Telegram

CO ORDIANTION JOBS IN COLGATE COMPANY

WORK FROM HOME

మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తు డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. Colgate కంపెనీ CSR Coordination job కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. మహిళలు,పురుషులు ఇండియా లో ఎవరైనా ఉద్యోగం చేయడానికి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఎంపికైన అభ్యర్థి 6 నెలలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.స్కిల్స్ ఉండి తమcareer ని start/restart చేయాలనుకునే మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు మార్చి25,2021 తేదీలోగా అప్లై చెయ్యాలి.

 CSR COORDINATION  Work from Home/Internship

కంపెనీ పేరు:  Colgate Palmolive India Limited

పోస్ట్ పేరు: CSR Coordination

Job type:  Internship

Important Dates:

 అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 09,2021

 ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 25,2021 చివరితేది లోగా అప్లై చెయ్యాలి.

 ఎంపికైన  అభ్యర్థులు వెంటనే మార్చి 09 నుండి ఏప్రిల్ 15 లోపు  వర్క్ start చెయ్యాల్సి ఉంటుంది.

Salary:

 ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.20,000/- జీతం ఇస్తారు..

Job Timings:

 ఎంపికైన అభ్యర్థి 8:30 am నుండి 4:30 pm (mon-fri)  వరకు ఉద్యోగం చెయ్యాలి.

వారానికి 5 రోజులు మాత్రమే work చెయ్యాలి.2 days week off.

6 నెలలు ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • NGO డాక్యుమెంట్స్, requests, సపోర్ట్, పేమెంట్స్ ఎప్పుడు update చేస్తూ hardcopy/softcopy maintain చెయ్యాలి.
  • టెస్టిమోనియల్స్,డాక్యుమెంటేషన్ ,details update చేయడం, సర్టిఫికెట్స్ ప్రింటింగ్ చెయ్యాలి.
  • Order పేమెంట్లు చెల్లింపులు ఇతర వివరాలు చూసుకోవాలి.
  • All orders payments, receipts,vendor details,paper work manage చెయ్యాలి.
  • Posters, banners,templates,art designs creative గా ప్రిపేర్ చెయ్యాలి.
  • All internal CSR events కి సంబంధించి presentation ppt AV/Video చెయ్యాలి.
  • Purchase order రికార్డులు maintain, update చెయ్యాలి.

Qualification:

 గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్ధులు అప్లై చేయడానికి అర్హులు.

సంబంధిత విభాగం లో స్కిల్స్ ఉండాలి.

Skills Required: 

కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

MS OFFICE, Google Suite లో knowledge తప్పనిసరి. 

Experience Required 

అభ్యర్థికి సంబంధిత విభాగం లో కనీసం  6 నెలల నుండి 1 సంవత్సరం అనుభవం ఉండాలి 

Vacancies:

ఇందులో CSR co-ordinator 01 పోస్ట్  ఖాళీగా ఉంది.

Job Location: 

Work from Home

Selection Process:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్ చూసి HR Interview లేదా Telephonic ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు మీకు call or మెయిల్ ద్వార తెలియజేస్తారు.

Application Process:

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు Resume పంపించి అప్లై చెయ్యాలి.





Apply online

Click Here

Official website

Click Here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post