Search
Close this search box.

Call Center Executive Telugu Speak Intermediate Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 CALL CENTER EXECUTIVE TELUGU SPEAK JOBS

Gachibowli

 

హైదరాబాద్ లోని Positive Homeopathi ప్రైవేట్ కంపెనీలో కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు  అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.

 

CALL CENTER EXECUTIVE TELUGU SPEAK JOBS

 

గచ్చిబౌలి – Hyderabad

Company Name:

 

Positive Homeopathi

Job Role:

 

Call Center Executive Telugu Speak

Company location:

 

హైదరాబాద్ (గచ్చిబౌలి)

Vacancies:

 

ఇందులో మొత్తం 10  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Type:

 

 Full time job 

Salary:

 

మీ అర్హత, అనుభవం and స్కిల్స్ ఆధారంగా నెలకి సుమారు రూ.8000/- నుండి రూ.12,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.తెలుగు మాట్లాడటం వస్తే సరిపోతుంది.

Job Location:

 

గచ్చిబౌలి

Job Role:

  • కస్టమర్ యొక్క calls కి respond అవ్వాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ , ఆఫర్స్ మరియు సర్వీసెస్ గురించి కస్టమర్స్ కి explain చెయ్యాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష తప్పనిసరిగా మాట్లాడాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30  గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు Monday to Saturday  ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Positive Homeopathi,

Gachibowli

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు కంపెనీ అడ్రస్ లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు  ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post