Search
Close this search box.

E-Commerce Marketing Executive Any Degree Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 E-COMMERCE MARKETING EXECUTIVE JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీ నుండిఈ కామర్స్ మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.సంబంధిత విభాగంలో అనుభవం,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

E-COMMERCE MARKETING EXECUTIVE JOBS

 

Kukatpally హైదరాబాద్

కంపెనీ పేరు

SHIV HOME WORLD

Company location:

 

Kphb Colony

Job Type:

 

 Full time job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  జాబ్ లో 1-2 సంవత్సరం అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Job Location:

 

Shiv Home world,

Road no 1,

Kphb Colony,

Kukatpally.

Job Role:

  • Online మార్కెటింగ్ strategies ప్లాన్ చేసి implement చెయ్యాలి.
  • సోషల్ మీడియా handle చెయ్యాలి.
  • Campaigns manage చెయ్యాలి.
  • కంటెంట్ analyses చేసిi రాయాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి.
  • సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post