Search
Close this search box.

Academic Counselloe Graduation Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 ACADEMIC COUNSELLOR

Bandar Road, VIJAYAWADA

 

విజయవాడ లోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్  నుండి Academic Counsellor  ఉద్యోగాలు విడుదలయ్యాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


ACADEMIC COUNSELLOR JOBS

 

BANDAR ROAD,VIJAYAWADA

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.15,000 నుండి రూ.25,000 జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Opp. Kanchipuram varalakshmi silks,

Beside PVP Mall,

Bandar Road,

Vijayawada.

Job Role:

  • ఇన్స్టిట్యూట్ కి వచ్చిన parents and students తో మాట్లాడాలి.
  • Students and parents కి వారు provide చేస్తున్న services గురించి వివరంగా explain చెయ్యాలి.
  • Calls మాట్లాడాలి.
  • రెగ్యులర్ activities report చెయ్యాలి.
  • స్టూడెంట్స్ enrollment process చూసుకోవాలి.
  • Promotional activities assist చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good communication స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post