Search
Close this search box.

Mass And Communication Journalism Jobs

Facebook
WhatsApp
Telegram

JOURNALISM JOBS INTERNSHIP

మీ ఇంట్లోనే ఉంటూ Mass And Communication Journalism Jobs చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ Media Platform నుండి Next Generation కోసం Stories వీడియో మరియు Live Events ద్వారా తెలియజేయడానికి విభాగంలో ఉద్యోగాలు విడుదల అయ్యాయి. క్రియేటివ్ గా మేము ఈ వర్క్ చేయగలము అనుకునే స్కిల్స్ ఉన్న  Male,Female అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 20,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME  JOBS

Mass And Communication Journalism Jobs

Important Dates:

అప్లై చేయడానికి చివరి తేదీ మే 20,2021.

ఎంపికైన అభ్యర్థి జూన్ 10th లోగా వర్క్ స్టార్ట్ చెయ్యాలి.

6 వారాలు తప్పకుండా ఉద్యోగం చేయాలి.

Job Type: 

Internship

Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.5000/- జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో 05  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification: 

 Journalism విభాగంలో స్కిల్స్ ఉన్న  మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location: 

WORK FROM HOME

Job Role:

  • Youth-centric stories కి సంబంధించిన వీడియో మరియు articles రిపోర్ట్ చెయ్యాలి.
  • కొత్త story ideas ప్రిపేర్ చేసి execute చెయ్యాలి.
  • Stories find చేయడానికి research team తో interact అవ్వాలి.

Job Timings: 

6 వారాలు ఉద్యోగం చెయ్యాలి.

వారానికి 5 రోజుకు మాత్రమే work ఉంటుంది.

Skills Required: 

Journalism 

Benefits: 

Internship సర్టిఫికేట్ ఇస్తారు.

Letter of recommendation ఇస్తారు.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.వెంటనే జాయినింగ్ ఉంటుంది.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post