Search
Close this search box.

Super Market Cashier,CSA,Helper 10th Intermediate Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 USHODAYA SUPERMARKET CASHIER,CSA,HELPER JOBS

Krishna District, Andhra Pradesh

 

మీ స్వంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవాలి అనుకునే వారికి మంచి అవకాశం.APSSDC SKILL AP లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ప్రముఖ ఉషోదయ సూపర్ మార్కెట్ లో ఖాళీగా ఉన్న క్యాషియర్,CSA, హెల్పెర్ ఉద్యోగాలను విడుదల చేసింది.పోస్టుల వారీగా SSC, ఇంటర్మీడియేట్, చదువులేనివారు మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

USHODAYA SUPER MARKET

 

KRISHNA DISTRICT, Andhra Pradesh

 

CASHIER,CSA, HELPER JOBS

కంపెనీ పేరు

ఉషోదయ సూపర్ మార్కెట్

Important dates:

  • రిజిస్ట్రేషన్ చివరి తేదీ: మే 08,2021.
  • ఇంటర్వ్యూ తేదీ: మే 09,2021 ఉదయం 9 గంటలకు (online interview)

Job Type:

 

 Full time job

Age Limit:

 

అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి క్యాషియర్ కి నెలకి రూ.10,000/- మరియు CSA, హెల్పేర్ అభ్యర్థులకు నెలకి రూ.9000/- జీతం ఇస్తారు.

Vacancies:

 ఇందులో మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • Cashier – 15 posts
  • CSA – 15 posts
  • Helper – 10 posts

Qualification: 

 

SSC, ఇంటర్మీడియట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

  • Cashier- ఇంటర్మీడియెట్ and above
  • CSA – SSC and above
  • Helper – చదువులేని వారు కూడా అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Ushodaya Super market,

Gurunanak colony,

Vijayawada.

Job Role:

 

సూపర్ మార్కెట్ లో క్యాషియర్,CSA,Helper ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Training:

 

3 రోజులు ట్రైనింగ్ period ఉంటుంది.

Interview Location:

 

Online Interview 

Selection Process:

 

అభ్యర్థులను virtual  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లింక్ sms ద్వారా send  చేస్తారు.

Application Process:

 

అర్హత  ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా  అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post