Search
Close this search box.

Work From Home Text Book Typing Jobs

Facebook
WhatsApp
Telegram

Work From Home Text Book Typing Jobs


Work From Home Text Book Typing Jobs యొక్క ముఖ్య ఉద్దేశ్యం:- ప్రతి ఒక్క స్టూడెంట్ బుక్స్ కొనుక్కొలేరు,అదే విధంగా ఇంగ్షీషు అనేది చాలా కస్టతరంగా ఉంటుంది. తెలుగు లో గనుక వారు అర్థం చేసుకోగలిగితే ఈసీగా పై తరగతికి వెళ్లగలరు.

లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చదువు విషయంలో చాలా వెనకబడిపోయున్నారు. సొ మనం గనుక బుక్స్ ని తెలుగులో వారికి అర్థమయ్యే విధంగా రాసి ఇవ్వగలిగితే చాలు. ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి మనం చాలా హెల్ప్ చేసినవారమవుతాము.

ఎలా చెయ్యాలి ?

వీడియొ లో చూపించినట్టుగా ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోండి. ఇది ఫ్రీ ప్లాట్ ఫామ్ . ఎవ్వరైన ఇందులో వర్క్ చేసుకోవచ్చు.

తరువాత మీ బ్లాగ్ ఓపెన్ చెస్ అందులో ఒక పేజీ క్రియేట్ చేసుకోండి. అందులో మీరు రాస్తున్న బుక్ యొక్క కొంటేనట్స్ ఏవైతే ఉంటుందో ఆ కంటెంట్ MS Word లో table ఫార్మాట్ లో చెయ్యండి.

ఆ కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసి మీ బ్లాగ్ ఓపెన్ చేసి ,మనం ఇందాక క్రియేట్ చేసుకున్న పేజీ లో పేస్ట్ చెయ్యండి.

తరువాత పోస్ట్ అనే ఆప్షన్ ని ఓపెన్ చెయ్యండి. అందులో మీరు రాస్తున్న స్టోరీ కంటెంట్ మరియు గ్రామర్ ని add చెయ్యండి.

సొ ఇలా మీరు ప్రతి ఒక్క యూనిట్ ని తయారు చేసి గైడ్ మాదిరిగా మీ బ్లో మొత్తాన్ని రూపొందించాలి.

డబ్బులు ఎలా వస్తాయి:-

ఇలా మీరు రోజు చేస్తూ ఉండాలి,మీరు ఒక 4 యూనిట్ లు రాశాక,మనీ రావడానికి గూగుల్ వారికి అప్లికేషన్ పెడతాము.వాళ్ళు మీ బ్లాగ్ ని చెక్ చేసి ఆప్రూవల్ ఇస్తారు. అప్పటి నుంచి మీరు గూగుల్ నుంచి మనీ అనేది తీసుకుంటారు.

దీనికి మీరు మొదట 10 డాలర్స్ అయ్యాక ,మనం పం కోసం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లో పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ పని చేయదు.

మనం ఇవన్నీ add  చేసి అప్లికేషన్ ని పంపిస్తాము. మనకు కొద్ది రోజుల తరువాత మన అడ్రస్ కి లెటర్ వస్తుంది.అందులో ఒక పిన ఉంటుంది. అది తీసుకొని మళ్ళీ మన adsense అకౌంటు లో వెరీఫై చేసుకోవాలి.

బ్యాంక్ అకౌంటు లోకి ఎలా వస్తాయి ?

బ్యాంక్ అకౌంటు కూడా ,పిన్ వెరీఫై చేశాక add చేసుకుంటాము. మనకు ఎప్పుడైతే 100 డాలర్స్ పూర్తి అవుతాయో అవి మన బ్యాంక్ అకౌంటు కి వచ్చేస్తాయి.

ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది

ప్రతి నెల 21 తేధి నాడు గూగుల్ వారు మనకు ఈ అమౌంట్ అనేది మన బ్యాంక్ కి పంపిస్తారు. అప్పటి నుంచి అది ప్రాసెస్ అవుట్ అయ్యి 21 నుంచి 27 తేదీ వరకు మీ బ్యాంక్ అకౌంటు లోకి వచ్చేస్తాయి.

ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు.

మళ్ళీ మీరు వర్క్ చేసుకోవడం,యధావిధిగా బ్యాంక్ లో అమౌంట్ తీసుకోవడం. ఇది పూర్తిగా మీ వర్క్ ఫ్రమ్ హోమ్.

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబందించి మీరు డౌన్లోడ్ చేసుకోవలసిన పుస్తకాల లింక్స్ క్రింద చూడండి

1.తెలంగాణ బుక్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి —-Download

2.ఆంధ్రప్రదేశ్ బుక్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి —-Download

మీకోసం మీరు కాకుండా ,వేరే వాళ్ళకి కంటెంట్ రాస్తాము అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చెయ్యండి.

గమనిక:-

వేరేకొరికి రాస్తున్నారు అంటే మీ బ్లాగ్ లో మీరు పోస్ట్ చేసుకొని కంటెంట్ ఇవ్వాలి. ఒకవేళ మీరు మీ బ్లాగ్ లో కాపీ చేసిన లేదా ఇచ్చిన,వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు వల్ల వర్క్ మాత్రమే కాకుండా మీ వర్క్ కూడా వృధా అయిపోతుంది.

ఇలా చేస్తే మీకు పేమెంట్ కూడా ఇవ్వరు. ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకొని వర్క్ చెయ్యండి. చేస్తే బ్లాగ్ చెయ్యండి. లేదు అంటే వేరొకరికి రాశి ఇవ్వండి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది:-

  1. క్రింద అప్లికేషన్ ఫామ్ ఫిల్ చెయ్యండి,అందులో మీ మెయిల్ అండ్ నెంబర్ యాడ్ చెయ్యండి.
  2. మీరు అప్లై చేశాక,మీ నుంచి ఏదైనా ఒక చాప్టర్ sample కోసం అడుగుతారు. పంపించండీ.
  3. మీ చాప్టర్ నచ్చితే ,మీకు మళ్ళీ మెయిల్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయ్యారు అని. మళ్ళీ మీకు మెయిల్ రాలేదు అంటే సెలెక్ట్ అవలేదు అని .

సొ సెలెక్ట్ అవకపోయిన సమస్య ఏమి లేదు,మీకు మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకొని చేసుకోవడమే.

అందుకే మీకు ఈ రెండు విధాలుగా చెప్తున్నాను. అందరూ సెలెక్ట్ అవ్వాలని ఏమి వుండదు కదా. సొ మిగతా వారు కూడా నిరాశ పడొద్దు.

Apply online

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post