Search
Close this search box.

Work from home tech mahindra customer support associate

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME

TECH MAHINDRA

(100+150=250 POSTS)

TECH MAHINDRA కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీ

మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తు డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి శుభవార్త.

APSSDC ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ప్రముఖ MNC కంపెనీ Tech Mahindra లో ఖాళీగా ఉన్న customer support associate ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎదైన విభాగంలో డిప్లొమా,,గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆసక్తిగల మహిళలు,పురుషులు అప్లై చెయ్యాలి. గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



SKILL-AP INDUSTRY CUSTOMISED SKILL TRAINING & PLACEMENT PROGRAM


నెల్లూరు జిల్లా,AP

కంపెనీ పేరు: TECH MAHINDRA   పోస్ట్ పేరు: Customer Associate

Important Dates:

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 14,2021 తేదీన interview కి హాజరు అవ్వాలి.

Qualification:

  • ఎదైన విభాగంలో లో 2015 నుండి 2020 వరకు  డిప్లొమా,గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులు
  • జాబ్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి LAPTOP/DESKTOP with ఇంటెర్నెట్ కనెక్షన్ తప్పనిసరి.

Vacancies: మొత్తం పోస్టుల సంఖ్య: 100

Job Location: 

Work from Home

Selection Process:

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను Group discussion, HR Interview ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location: 1

MSR డిగ్రీ కాలేజ్,Co-operative colony, కావలి,నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్-524201

Contact:-9182799405 ,8639893675

Interview Location:2

SDHR Degree & PG College,148,AIR Bypass Road,New Balaji colony,Tirupathi chittor District,Andhrapradesh-517 501

Contact:-9381109098, 9000957055

NELLORE
TIRUPATHI

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post