Search
Close this search box.

I want accountant work from home job form

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME

ACCOUNANT

మీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేస్తు డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. REDVUE Technologies కంపెనీలో అకౌంటింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న associate/senior associate పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో మొత్తం 185 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆసక్తిగల మహిళలు,పురుషులు అప్లై చెయ్యాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


REDVUE TECHNOLOGIES PRIVATE LIMITED

ACCOUNTING WORK FROM JOB

కంపెనీ పేరు: REDVUE Technologies Private 

పోస్ట్ పేరు: Associate/  Senior Associate

Important Dates:

ఆసక్తిగల స్కిల్స్ ఉన్న  అభ్యర్థులు మార్చి 09,2021 నుండి మీ పూర్తి వివరాలు Resume పంపించి దరఖాస్తులు చేసుకోవాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి క్వాలిఫికేషన్,స్కిల్స్ మరియు అనుభవం ఆధారంగా నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.35,000/-  వరకు జీతం ఇస్తారు.

( రూ.2,25,000 – రూ.4,00,000 per Annum)

Job Role:

ఎంపికైన అభ్యర్థి అకౌంటింగ్ విభాగం లో పనిచేయాల్సి ఉంటుంది.

  • General Ledger Accounting.
  • Accounts Receivable
  • voice processing
  • Vender payments
  • Cash Applications
  • Payment processing

Qualification:

ఎదైనా విభాగంలో లో B.Com,M.com పూర్తిచేసిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులు

Skills Required:

  •  అభ్యర్థికి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • అకౌంటింగ్ knowledge ఉండాలి.

Experience Required:

  •  అభర్తి BPO industry లో AR / GA ప్రోగ్రామ్ విభాగం లో వర్క్ చేసి ఉండాలి.
  • US clients కోసం వర్క్ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

Vacancies:

మొత్తం పోస్టుల సంఖ్య: 185 

Job Location: 

Work from Home

Selection Process:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అర్హత,స్కిల్స్ ఆధారంగా HR Interview లేదా Telephonic ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మెయిల్ లేదా కాల్ చేసి ఇంటర్వ్యూ గురించి తెలియజేస్తారు.

Application Process: 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మీ పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకొని resume పంపించి అప్లై చెయ్యాలి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post