Search
Close this search box.

Earn Daily 300 Work From Home Partner Job Dukebadi.in

Facebook
WhatsApp
Telegram

100% ఉద్యోగాలు – ఉచిత శిక్షణ – మరియు రూమ్ & ఫుడ్ సౌకర్యం

 • ఫామ్ క్రియేట్ చేయడం రావాలి ,ఎక్సెల్ ఫైల్ ని మొబైల్ లేదా ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి కాండిడేట్స్ యొక్క నంబర్స్ అండ్ ఈమెయిల్ చూసుకోవాలి.
 • ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశం.Get jobs works వారు ప్రొవైడ్ చేస్తున్నారు.దీనికోసమే ఇన్ని రోజులు వైట్ చేయాల్సి వచ్చింది
 • ఇందులో రోజు వారీగా శాలరీ క్రెడిట్ అవుతుంది,అది మీకు ఇవ్వాళ ఎంత క్రెడిట్ అయ్యింది అనేది అప్డేట్ ఇస్తాము.కానీ Monthly శాలరీ ఇస్తారు.
 • మీరు చేయాల్సిన వర్క్ ఇంట్లో ఉండి,బయట కంపనిలలో వర్క్ చేసేవారిని మానేజ్ చేయడం.వారు వర్క్ చేస్తున్నారా ,ఏదైనా విషయంలో హెల్ప్ కావాలనుకుంటున్నారా ? అనేది తెలుసుకోవాలి.

ఇలా ఎవరైన చేసుకోవచ్చు ,జెన్యూన్ పేమెంట్స్ ఉంటాయి.ఒక విధంగా చూసుకుంటే సూపర్వైసర్ లాగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు విష్ణు గారి లాగా.ఎవ్వరికీ ఎలాంటి ఫీసు కట్టాల్సిన అవసరం లేదు.డైరెక్ట్ ఇందులో జాయిన్ అవ్వచ్చు.

చాలా హార్డ్ వర్క్ చేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని అరేంజ్ చేశాము. మిస్ చేస్కోవద్దు.

మీ వర్క్ :-

ఉద్యోగాలు లేక చాలా మంది బాదపడుతున్నారు,ఏదోకటి చేసుకుందాము అని హైదరాబాద్ లేదా ఎక్కడికైనా వెళ్తే కన్సల్టెన్సీ లు డబ్బులు అడుగుతున్నాయి,అది తప్పు అని అనట్లేదు జాబ్స్ చూపిస్తారు,కానీ మోసం చేసే వాళ్ళు ఫేక్ కన్సల్టెన్సీ లు రన్ చేస్తూ చిట్ చేస్తునారు.

కానీ మనం చేసే ఈ  వర్క్ పూర్తిగా డిఫరెంట్ అండీ,ఫ్రీ జాబ్స్ ఇవి,కొన్నిటికి ఫ్రీ ఫుడ్ అండ్ రూమ్ & ట్రైనింగ్ కూడా ఉంటుంది.వాళ్ళే జాబ్ చూపిస్తారు.

జాబ్ చెయ్యాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఇది మంచి అవకాశమే కదా. మరి దీనికి ఇంటరెస్ట్ చూపిస్తారా లేదా డబ్బులు కట్టే వాటికి ఇంటరెస్ట్ చూపిస్తారా ? ఫ్రీ ఉన్నవాటికే  కదా ఇంటరెస్ట్ చూపిస్తారు.సొ అలాంటి జాబ్స్ ని మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ గా  కన్వర్ట్ చేసి ఈ అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము.

ఒకే రండి స్టార్ట్ చేద్దాము:-

ముందుగా పేమెంట్ ప్రూఫ్ చూడండి ఇందులో మీరు నెలకు 6000/- నుంచి 20,000/ + సంపాదన చేస్తారు. చూడండి ఇప్పుడే నేను విష్ణు అనే మన subscriber కి 7,500/- రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేశాను ప్రూఫ్ చూడగలరు.

విష్ణు చేసిన వర్క్ ఏమిటి ? విష్ణు ప్లేస్ లో మీరే అనుకోండి కాసేపు  అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏమిటి? 

 • విష్ణు మనం పెట్టె ఫ్రీ  జాబ్స్ ని పది మందికి చెప్పాడు – దానికోసం అతను ఎక్కడ బయట తిరగలేదు.చక్కగా ఇంట్లో ఉండి తనకు తెల్సిన ఫేస్బుక్ జాబ్స్ గ్రూప్స్ లలో ,సోషల్ networks లలో షేర్ చేశాడు అంతే.
 • ఇంకా అతనికి బ్లాగ్ కూడా లేదు బ్లాగ్ ఉంటే ఇంకా బాగా రిసల్ట్ ఉంటుంది,బ్లాగ్ లేని వారు బ్లాగ్ క్రియేట్ చేసుకొని మంచి కంటెంట్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చెయ్యండి.
 • బ్లాగ్ వీడియోస్ మనం చేసున్నాము చెక్ చెయ్యండి ఎలా చేయాలీ అనేది.అందులో మన జాబ్స్ గురించి కూడా పోస్ట్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చెయ్యండి.మీరు కూడా విష్ణు గారి లాగే ఇంట్లో ఉండి మంచి ఆదాయాన్ని సంపాయించవచ్చు.
 • ఇప్పుడు మీరు బ్లాగ్ రన్ చేస్తే బ్లాగ్,యూట్యూబ్ రన్ చేస్తే యూట్యూబ్, లేదా ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్ .Telegram మీ ఇస్టం.ఎందులో అయిన పోస్ట్ చేసుకోవచ్చు.

పార్ట్-1

పోస్ట్ చేసెకంటే ముందు మీరు గూగుల్ ఫామ్ ని తయారు చెయ్యాలి?

ఎలా చెయ్యాలి ? ఇంతకుముందు మీకు గూగుల్ ఫామ్ ఎంత వరకు యూస్ అయ్యిందో తెలీదు ,కానీ ఇప్పుడు చాలా అంటే చాలా యూస్ అవుతది.ప్రతి పాయింట్ మిస్ అవకుండా చెప్తాను ,మీరు కూడా పూర్తిగా చూడండి.

గూగుల్ ఫామ్ లో

 1. పేరు
 2. ఫోన్ నెంబర్
 3. వయసు
 4. ఈమెయిల్
 5. లొకేషన్ ఇవి చాలు..

పార్ట్ -2

ఈ లింక్ ని ఇంతకుముందు చెప్పిన వీడియొ లో యాడ్స్ లాగా మీ బ్లాగ్ లో రన్ చేసుకోవచ్చు ,ఆ వీడియొ చూడండి.మీరు ఎక్కడైన పోస్ట్ చెయ్యండి ఈ లింకు ని వారికి షేర్ చెయ్యాలీ .మీరు షేర్ చేసిన లింక్  ద్వారా ఈ ఫ్రీ జాబ్స్ లో గాని ,ఫ్రీ ట్రైనింగ్ లో గాని ఎంత మంది అయితే జాయిన్ అవుతారో ,అంత మంది మీద మీకు ఇన్కమ్ అనేది వస్తుంది.

పేమెంట్ ఎలా ఉంటుంది:-

ఉదా:- మీ గూగుల్  ఫామ్ లో ఇవ్వాళ 6 మెంబర్స్ వచ్చారు అనుకుందాము.అందులో 4 మెంబర్స్ జాబ్ లో జాయిన్ అయ్యారు అనుకోండి.. ఆప్పుడు మీకు 1200/- రూపీస్ కౌంట్ అవుతుంది. అంటే ఒకరికి 300/- రూపాయలు వస్తాయి..

నెక్స్ రోజు 10 మెంబర్స్ రావొచ్చు 20 మెంబర్స్  కూడా రావొచ్చు.అది మీ బ్లాగ్ లేదా సోషల్ మీడియా ని బట్టి,మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచి ఫలితం అనేది మీరు చూస్తారు.దీనినే మనం జాబ్ అఫ్ఫిలియేట్ పార్టనర్ ప్రోగ్రామ్ అని అంటాము.

దీనిని మీరు కాపీ పేస్ట్ జాబ్ చేప్పవచ్చు ,డాటా ఎంట్రీ జాబ్ చెప్పవచ్చు ఎందుకంటే ఈ జాబ్ detailes ని టైపు చెయ్యాలి ,కాపీ చేసి పేస్ట్ చెయ్యాలి. ఇంకా మీరు ఎలా చేస్తే అలా.

ఈ వర్క్ ఎందుకు చెయ్యాలి:-

ఇది మీకు లాంగ్ టర్మ్ ఆదాయాన్ని ఇస్తుంది. ఎక్కువగా మనీ ఇస్తుంది,మోసం చేయదు,నమ్మకంగా వర్క్ చేస్కోవచ్చు.ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు.ఒకరికి ఉద్యోగాన్ని చూపించవచ్చు.మీరు చేసిన సహాయానికి ఒక మంచి అమౌంట్ ని మీరు తీస్కోవచ్చు.

ఇది ట్రూ కాపీ పేస్ట్ జాబ్. బయట మీరు చూసిన కాపీ పేస్ట్ జాబ్ లాగా కాదు. అవి ఏవి మీకు మనిని ఇవ్వవు,ఇచ్చిన 200/- రూపీస్ కంటే తక్కువే ,మళ్ళీ  ఇవ్వరు ,ఇక మర్చిపోవాల్సిందే వాటి గురించి.మీరు చేసిన కస్టమ్ అంతా వృధా.

కొందరికి 2,3, 6 మంత్స్ అయిన కూడా అమౌంట్ ఇవ్వరు. తిరిగి మిమ్మల్నే రిటర్న్ కట్టమంటారు. అలాంటి కాపీ పేస్ట్ జాబ్స్ కి డాటా ఎంట్రీ జాబ్స్ కి ,టైపింగు జాబ్స్ కి వెళ్ళకండి,ఎవరికి డబ్బులు కట్టకండి.

జెన్యూన్ గా వున్న వాటిలో వర్క్ ఉంటుంది ,కానీ అవి మనకు నచ్చవు ,క్లిక్ చేస్తే డబ్బులు రావాలి లేదా కోడ్ ఎంటర్ చేస్తే డబ్బులు రావాలి అనే థాట్ తో ఉంటాము. అందుకే మన వీక్నెస్ ని కాచ్ చేసుకొని చాలా ఫేక్ జాబ్స్ వస్తున్నాయి ,డబ్బులు కట్టి మోసపోతున్నారు.

కానీ ఒకటి చూడండి,మనం ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము అంటే,ఈ వర్క్ చేస్తే వారికి ఏమైనా యూస్ ఉందా,ఈ వర్క్ ఎవరికైనా పనికొస్తుంద  అనేది ఆలోచించండి. అవును..  నిజంగా ఈ వర్క్ వారికి ఉపయోగపడుతుంది,నాకు ఇందులో కచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇది చేయవచ్చు అనే నమ్మకం మిలొ వస్తే ఆ జాబ్ నమ్మి చెయ్యండి.

ఏం పోస్ట్ చెయ్యాలి :-

మేము పెట్టె జాబ్స్ ని మీరు పోస్ట్ చేయడమే మీ వర్క్.ఎలా పోస్ట్ చెయ్యాలి, మీకు మనీ ఎలా వస్తుంది.

మీకు ఇంతకుముందే చెప్పాను అందరికీ సంపాదన అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అని ,అది ఇదే.

ప్రస్తుతం మీరు పోస్ట్ క్రియేట్ చేయవలసిన జాబ్స్ ఇవి 2 ( అన్నీ జాబ్స్ ని పోస్ట్ చేయవద్దు కొన్ని మీకు ముందే చెప్తాము వాటిని మాత్రమే పోస్ట్ చెయ్యండి.

ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు ,రూమ్ ,ఫుడ్ ఉంటుంది ,ప్లస్ జాబ్స్ లో కూడా జాయిన్ చేస్తారు.ఎలాంటి ఫీసు పే చేయాల్సిన అవసరం లేదు. ( ఈ  Job Link కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

డైరెక్ట్ జాబ్ లో జాయినింగ్ ఉంటుంది ,వన్ టైమ్ డ్యూటి టైమ్ లో ఫుడ్ ఉంటుంది,11000/- జీతం ఇస్తారు.ఇది కూడా ఫ్రీ గానే ఈ రెండు జాబ్స్ యొక్క లింక్స్ ని Description లో ఇచ్చాను చూడండి. ప్రోమోట్ చేసెకంటే ముందు పూర్తిగా చూడండి. ( ఈ జాబ్ link కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

ఈ 2 జాబ్స్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వొచ్చు. అప్లై బటన్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ రెండు జాబ్స్ డాటా మీకు తెలుసు. ఈ జాబ్స్ డాటా ని మీ బ్లాగ్ లో పెడతారు లేదా సోషల్ నెట్వర్క్ లో పెడతారు.అది మీ ఇస్టం

అలా షేర్ చేసినపుడు,ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి ఇన్ఫో మీ గూగుల్ ఫామ్ లో యాడ్ అవుతుంది ,మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇందాకే చెప్పాను గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి అని. అలా చేసుకొని అప్లై చేసుకోవడానికి ఆ లింకు వారికి షేర్ చేస్తే సరిపోతుంది.

ఎంత మంది అప్లై చేసుకున్నారు అనే డాటా మీకు వస్తుంది ,వారి కాంటాక్ట్ నెంబర్ మరియు ఈమెయిల్ ఉంటుంది.

మీ ద్వారా వచ్చిన మెంబర్స్ లిస్ట్ మీరు మాకు Partner Form ద్వారా పంపిస్తారు.అది చూసి Get jobs works వాళ్ళు కాండిడేట్స్ తో కాంటాక్ట్ అవుతారు,మీరు పంపించిన వారిలో ఎంత ఎంత మంది జాయిన్ అయ్యారు అనే డాటా మీకూ తెలియజేయడం జరుగుతుంది.

ఇక్కడ మీకు కూడా డౌట్ రావొచ్చు ,నేను 10 మెంబర్స్ ని పంపించాను కదా,వీళ్ళు 5 మెంబర్స్ ఓన్లీ జాయిన్ అయ్యారు అంటున్నారు అని , ఆ డౌట్ మీకు అస్సలు అవసరం లేదు, ఎందుకంటే ఆ డాటా మీ దగ్గరే ఉంటుంది,మీ గూగుల్ ఫామ్ లోనే ఉంటుంది. మీరు కూడా కనుక్కోవచ్చు,వారితో కాంటాక్ట్ అయ్యి

ఈ జాబ్స్ కి కండిషన్స్ చూద్దాము:-

 1. మీరు పంపించిన వారు లేదా మీ లింకు ద్వారా జాయిన్ అయిన వారు కనీసం నెల రోజులు ఉండాలి ,వారికి ఎప్పుడైతే శాలరీ వస్తుందో అప్పుడే మీకు ఆ కాండిడేట్ మీద మనీ వస్తుంది.
 2. మీకు అమేజోన్ అఫిలియేట్ అంటే ఇస్టమా చెప్పండి,మిలొ ఎవరైనా earn చేస్తున్నారా ?.అయితే అవి ప్రోడక్ట్స్ అనమాట,ఇవ్వేమో  జాబ్స్,జాబ్ వుంటే ఏ ప్రాడక్ట్ అయిన కొనుక్కోవచ్చు .అంటే మనీ ఉంటేనే ప్రాడక్ట్ కొనడానికి ఆసక్తి చూపిస్తాము.కానీ జాబ్ కి అలా కాదు కదా,అందరికీ అవసరమే ,అందరూ చెయ్యాలి.ప్రతి ఒక్కరికీ అవసరమే.
 3. సొ ఇక్కడ ప్రాడక్ట్ ఆఫీలయేట్ కంటే ,జాబ్ అఫిలియేట్ చాలా బాగా ఎర్నింగ్ ని ఇస్తుంది. అంటే అది వదిలేసి ఇది చేయమని కాదు,రెండు చెయ్యండి లేదా రెండిట్లో ఏదైనా ఒకటి చెయ్యండి అది మీ ఇస్టం.
 4. అయితే అమజోన్ లో ఎవరైనా కొంటేనే కదా మీకు కమిసన్ వస్తుంది.కొనకపోతే రాదు. మరో విషయం ఏమిటంటే ఆ ప్రాడక్ట్ కొన్న వ్యక్తి ,ప్రాడక్ట్ ని తిరిగి రిటర్న్ చేస్తే ,మీకు వచ్చిన కమిసన్ కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది.
 5. మన జాబ్స్ లో కూడా అంతే,అతను 1 మంత్ అయిన జాబ్ చేస్తే అతనికి శాలరీ వస్తుంది ,మీకు వస్తుంది. ఇద్దరు హ్యాపీయే కదా. మీ వల్లే అతను హ్యాపీ. అతనికి జాబ్ అవసరం ఉంటే కంటిన్యూ చేస్కుంటాడు ,లేదు అంటే మానేస్తాడు.కానీ 1 మంత్ చేస్తేనే మీకు శాలరీ వస్తుంది. ఎంత మంది అయిన సరే వస్తుంది.
 6. నేను ఇది చాలా గ్రేట్ Opportunity అని అంటాను. ఎందుకంటే ఏ అఫిలియట్ అయిన చూడండి ,మీరు షేర్ చేసిన ప్రాడక్ట్ కాస్ట్ 500/- Rupees అయితే అది ఆ పర్సన్ కొన్నపుడు 50/- Rupees వస్తాయి. 1000/- Rupee cost ది  అయితే 100/- Rupess వస్తాయి మీ లింకు ద్వారా అతను కొన్నందుకు.
 7. అలాంటిది 300/- Rupee s రావాలి అంటే ,మీరు ఏ అమౌంట్ అఫిలియేట్ ప్రాడక్ట్ షేర్ చేయాలో చూడండి ..అక్షరాల 3,000/- రూపాయలు ప్రాడక్ట్ ని  షేర్ చేసి కొనిస్తే కానీ 300/-Rupees  రావు. అది కూడా వాళ్ళు కొంటారో కొనరో తెలీదు.
 8. కానీ Getjobsworks  వాళ్ళు ఒకరికి మీరు జాబ్ చూపిస్తే,ఒకరికి సహయాన్ని చేస్తే  300/- రూపాయలు ఇస్తున్నారు,అంటే మీరు అమజోన్ లో ఒక 3,000/- రూపాయల  ప్రాడక్ట్ ని అమ్మినట్టే.

మీరు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ?:-

జాబ్స్ కి అప్లై చేసుకునేవారు ,డైరెక్ట్ జాబ్ కి అప్లై చేసుకొని వెళ్ళవచ్చు.

జాబ్ అఫిలియేట్ పార్టనర్ గా అంటే ఆ లింకు ఇస్తాము మీ వివరాలు యాడ్ చెయ్యండి.అలాగే మీ బ్యాంక్ ,ఫోన్ పే ,గూగుల్ పే నంబర్స్ ని యాడ్ చెయ్యండి.మేము మీతో కాంటాక్ట్ అవుతాము.

జాబ్స్ పార్టనర్ గా ఇక్కడ దరఖాస్తు చేసుకోండి 

3 thoughts on “Earn Daily 300 Work From Home Partner Job Dukebadi.in”

 1. yes bro instagram lo chala money earn chestunnaru ani cheptunnar kani youtube lo adhi fake antunnnar meeru explain cheyandi bro

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post