ఇంటర్మీడియట్,ఐ టి ఐ ,డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు.అలాగే డ్యూటి సమయములో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు.బస్ సౌకర్యంతో పాటు.మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక చేయవలసిన వర్క్ ఏంటీడీ? అంటే బ్యాటరీస్ లలో చీప్ లను అమర్చాలి.అదే మీ వర్క్.
ఉద్యోగం:Assembler
లొకేషన్: Church Gagillapur,Medchal
అర్హత : ఇంటర్ ,ఐ టి ఐ ,డిప్లొమా
జీతం : 11,000
వయసు : 18 సంవత్సరాల 6 నెలలు నిండి ఉండాలి 24 సంవత్సరాల కంటే
తక్కువ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
డ్యూటి సమయం: Rotational Shifts ఉంటాయి.
డాక్యుమెంట్స్:-
1. ఆధార్ కార్డ్ జిరాక్స్
2. ఇంటర్ మేమో జిరాక్స్
3. బ్యాంక్ అకౌంటు పాస్ బుక్ జిరాక్స్
4. 2 ఫోటోలు
ఇతరములు:
ఉద్యోగానికి అప్లై చేసేవారు కచ్చితంగా కోవిడ్ వాక్సిన్ (మొదటి
డోస్ లేదా 2వ డోస్) వేయించుకొని ఉండాలి.
డ్యూటి సమయములో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు.
ఫ్రీ బస్ సౌకర్యం కలదు.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు కట్టాలా ?
లేదు. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు
2.రూమ్ సౌకర్యం ఉంటుందా?
ఉండదు,మీరే చూసుకోవాలి
3.సెలవు ఇస్తారా ?
వారంలో సండే రోజు ఉంటుంది
అప్లికేషన్ ప్రాసెస్ :