Search
Close this search box.

Work From Home Jobs For Female 2023

Facebook
WhatsApp
Telegram

Work From Home Jobs For Female 2023

ఆడవాళ్లు ఇవి చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఖాళీ సమయాల్లో చేయడం ద్వారా డబ్బులు మనం బాగా సంపాదించుకోవచ్చు. అయితే ఈ పని చేయడానికి మనకు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి.

ఈరోజు మనం హోమ్ బేస్డ్ వర్క్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం.ఈ వర్క్ ఐడియాస్ అన్నిటికి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ మరియు సమయం కూడా తక్కువ పడుతుంది.

1.చాక్లెట్ మేకింగ్ :
ఇదొక ఎవర్ గ్రీన్ బిజినెస్ దీనికి పెట్టుబడి చాలా తక్కువ మనం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ చేయడానికి అలాగే మనం చాక్లెట్ సేల్ అవ్వడానికి బ్యూటిఫుల్ రాపర్స్ తో మనం ప్యాక్ చేసినట్లయితే కస్టమర్స్ కి చాలా ఆకర్షణ కనిపిస్తాయి.
అప్పుడు చాక్లెట్ సేల్ అనేది బాగా పెరుగుతుంది దీని ద్వారా మన ఇన్కమ్ కూడా డబల్ లో వస్తుంది అలాగే దీన్ని మనము ఇంకా బాగా మార్కెటింగ్ చేసుకోవడానికి షాప్స్ తో మాట్లాడుకోవచ్చు.

మనం ఇంట్లో ఒక 2-3 మెంబర్స్ లాగా ఫామ్ అయ్యి చాక్లెట్స్ మేకింగ్ చేసి రాపర్స్ తో మొత్తం ప్యాక్ చేసి ఏదైనా షాప్స్ లో మాట్లాడుకుని వాటికి కాంట్రాక్ట్ లాగా ఎవరీ మంత్ చాక్లెట్ సప్లై చేస్తూ ఉండాలి. వాళ్ళు సేల్ అయిన తర్వాత మీకు బాగా కమిషన్స్ మరియు సంపాదన వస్తుంది

2.కేక్ మేకింగ్:
కేక్ సెల్లింగ్ ఇంటి నుంచి మనం చేయవచ్చు.మీరు బాగా కేక్ ని తయారు చేయగలిగినట్లయితే మీరే ఇంట్లో ఒక బిజినెస్టాగా స్టార్ట్ చేయవచ్చు కేక్స్ అన్ని ప్రిపేర్ చేసి మీరు ఒక బేకరీ తో మాట్లాడుకొని వాళ్లకి సేల్ చేయవచ్చు.

మీకు కమిషన్ ఇస్తారు ఇలా ఎవ్రీ మంత్ .మీరు మీ ఇన్కమ్ నీ జనరేట్ చేసుకోవచ్చు ఆ కేక్ సెల్లింగ్ వాళ్ళు మీ కమీషన్స్ కూడా ఇస్తారు ఎవ్రీ మంత్ ఒకసారి లాగా మీరు వాటిని పొందవచ్చు

3.కుకింగ్ క్లాసెస్:
మీకు బాగా వంట వచ్చినట్లయితే మీ ఇంటి దగ్గరే ఇక్కడ కుకింగ్ క్లాసెస్ నేర్పించబడిన బోర్డు పెట్టారు అనుకోండి అక్కడ ఆ రెండు మీడి కిచెన్లు పెట్టుకొని వచ్చే వాళ్లకు మీరు కుకింగ్ క్లాసెస్ చెప్పవచ్చు దాని ద్వారా కూడా మీరు మీ ఇన్కమ్ ని జెనరేట్ చేసుకోవచ్చు

4.ఫుడ్ క్యాటరింగ్ :
ఇప్పుడు చాలామంది ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు దాని ద్వారా ఎంతో ప్రాఫిట్స్ పొందుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే….

ఫుడ్ క్యాటరింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు మీ బిజినెస్ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినప్పుడు అది బాగా ఫేమస్ అవుతుంది అప్పుడు మీ ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ ని వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కి మరియు ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారు.

అప్పుడు మీ బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు బర్త్ డే పార్టీ షేర్ లేదంటే మ్యారేజ్ అందరూ ఇంటి దగ్గర ఫుడ్ ప్రిఫర్ చేసుకోవడం మానేశారు.

అందరూ ఫుడ్ క్యాటరింగ్ వాళ్లకి ఆర్డర్స్ ఇస్తున్నారు. సో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం వల్ల మీరు మంచిగా లాభాలను పొందుకోవచ్చు

ఒకవేళ మీరు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా ఫుడ్ సప్లై చేస్తూ ఆఫీస్ మేనేజర్ వాళ్లతో మాట్లాడుకొని మీరు ఫుడ్ ని సప్లై చేస్తూ ఉండవచ్చు దీని ద్వారా కూడా మీరు మీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు

5. ఫుడ్ ట్రాక్ బిజినెస్ :
మీరు కుకింగ్ లో మంచి ఎక్స్పెక్ట్ అయితే మీరు ట్రక్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఇందులో హోమ్ మేడ్ ఫుడ్స్ అన్ని మీరు క్వాలిటీగా టేస్టీగా సప్లై చేస్తూ ఉన్నట్లయితే మీకు మంచి పేరు వస్తుంది.అప్పుడు మీ బిజినెస్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది దాని ద్వారా కూడా మీరు మీ ఇన్కమ్యూని జనరేట్ చేసుకోవచ్చు

6. హోం మేడ్ పచ్చళ్ళు మరియు స్వీట్స్ అండ్ హార్ట్:
ఈ బిజినెస్ మీరు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయవచ్చు దీనికి మంచి డిమాండ్ ఉంది మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు గా ఫామ్ అయ్యి ఒక గ్రూప్ లాగా వీటిని తయారు చేస్తూ ఉండొచ్చు

మీరు ఆ పచ్చలకి ఒక బ్రాండ్ లాగా పేరు పెట్టి వాటిని మీరు ఆన్లైన్ లో ఆఫ్లైన్లో సేల్ చేయవచ్చు అలాగే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలిసేలా ఒక బోర్డు పెట్టి ఇక్కడ పచ్చళ్ళు క్వాలిటీతో అమ్మబడును అనేసి బోర్డు పెట్టారనుకోండి.

మీ పక్కన ఇంటి వాళ్లకు అందరికీ తెలుస్తుంది ఒకసారి మీ దగ్గర వాళ్ళు ట్రై చేసి చూస్తారు బాగా నచ్చినట్లయితే వేరే వాళ్ళకి కూడా చెప్తారు. అప్పుడు మీరు బిజినెస్ ని ఇంకా బాగా నడిపించవచ్చు అలాగే మీరు ఆన్లైన్ లో కూడా వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి అందులో మీరు మీ పచ్చలని సేల్ చేయవచ్చు

7.ఐస్ క్రీమ్ బిజినెస్:
ఇందులో రిస్క్ ఏం ఉండదు ప్రాఫిట్స్ కూడా మనం బాగా పొందుకోవచ్చు సమ్మర్లో మనం వీటిని ఎక్కువగా సేల్ చేయవచ్చు.దీని ద్వారా కూడా మీరు మీ డబ్బును సంపాదించుకోవచ్చు

8. క్యాండీస్ మరియు లాలీపాప్ బిజినెస్ :
ఈ బిజినెస్ చేయడానికి మనకు లైసెన్స్ ఉండాలి. మీరు ఇంటి దగ్గరే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి లాలీపాప్స్ మరియు క్యాండీస్ ని తయారు చేసి షాప్స్ తో మాట్లాడుకొని వాళ్లకు
సేల్ చేసినట్లయితే వాళ్లు మీకు కమిషన్స్ ఇస్తారు.

ఇలా ప్రతినెల వారికి స్టాక్స్ పంపిస్తూ ఉన్నట్లయితే మీరు ప్రతి నెల మీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.

9. కుకీస్ మరియు బ్రెడ్ మేకింగ్ బిజినెస్ :
ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు బేకరీస్ తో మాట్లాడుకోవాలి మేము ప్రతి నెల మీకు బ్రెడ్ మరియు కుకీస్ ఐటమ్స్ పంపిస్తూ ఉంటాము…

అని చెప్పి మాట్లాడుకుంటే వాళ్ళు డీల్ ఒప్పుకున్న తర్వాత మీరు ప్రతి నెల ఆ కూ కీస్ మరియు బ్రేడ్స్ అన్ని తయారుచేసి వాళ్ళకు పంపించినట్లయితే వాళ్ళు మీకు కమిషన్స్ ఇస్తారు దాని ద్వారా కూడా మీరు ఎవరి మంత్ జనరేట్ చేసుకోవచ్చు

10.సోడా బటర్ లెమన్ జ్యూస్ బిజినెస్:

దీనికి సోడా మేకింగ్ బిజినెస్ కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే సోడా తయారు చేయడానికి మిషన్ ఉండాలి కాబట్టి దీనికి ఇన్వెస్ట్మెంట్ అవసరం.

మీరు వీటిని తయారు చేసి ఏదైనా షాప్స్ లో మాట్లాడుకుంటే వారికి ప్రతి నెల మీ ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేస్తూ ఉన్నట్లయితే కమిషన్స్ వస్తాయి దీని ద్వారా మీరు మీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు

11.యూట్యూబ్ ఛానల్:
మీకు ఏదైనా స్కిల్ ఉంటే అందులో వాటిని వీడియోస్ చేస్తూ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా దానికి వెయి పైగా సబ్స్క్రైబర్స్ వచ్చి మంచిగా వ్యూస్ వచ్చినట్లయితే మీకు యూట్యూబ్ నుంచి ప్రతి నెల డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీకు చాలా ఓపిక కలిగి

ఉండాలి ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఏమనుకో డబ్బులు రావు తనకి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మనం ఓపికతో ఎదురు చూడాలి

మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఆ బిజినెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే మనము మంచిగా వాటిలో సక్సెస్ ని పొందగలము

ఒక బిజినెస్ లో ప్రాఫిట్స్ ఏం రావట్లేదని ఇంకో బిజినెస్ లోకి అలా మారుతూ ఉండడం వల్ల మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న వెంటనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని ఆ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించాలి

1 thought on “Work From Home Jobs For Female 2023”

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post