Search
Close this search box.
Ekalavya Model School Recruitment 2023

Ekalavya Model School Recruitment 2023 | EMRS Last Date Jun 30

Facebook
WhatsApp
Telegram

Ekalavya Model School Recruitment టీచర్,డ్రైవర్,స్టాప్ నర్స్ తదితర పోస్ట్లు భర్తీ..Total Posts 38,480..EMRS Last Date జూన్ 2 నుంచి జూన్ 30 వరకూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు.మీరు 10th ,ఇంటర్ , ఐ.టి.ఐ, డిగ్రీ,డిప్లొమా,నర్సింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే.

Ekalavya Model School Recruitment 2023

ఇందులో వివిధ రకాల ఉద్యోగాలున్నాయి ఈ ఉద్యోగాలను  వ్రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా భర్తీచేయనున్నారు.వీటికి ఎటువంటి ఫీజు చెల్లించనవసరంలేదు.అయితే ఈ నోటిఫికేషన్ లో ఏమేమి ఉద్యోగాలున్నాయి, ఎన్ని  ఖాళీలున్నాయి,అర్హతలేమిటి అనే విషయాలు చూద్దాము.

పోస్టుల ఖాళీల వివరాలు:

ప్రిన్సిపాల్ : 740
వైస్ ప్రిన్సిపాల్ : 740
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:8880
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్:8880
ఆర్ట్ టీచర్:740
మ్యూజిక్ టీచర్ : 740
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్:1480
లైబ్రేరియన్:740
కౌన్సిలర్:740
స్టాఫ్ నర్స్:740
హస్టల్ వార్డెన్:1480
అకౌంటెంట్: 740
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్:740
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్:1480

కేటరింగ్ అసిస్టెంట్:740
డ్రైవర్:740
ఎలక్ట్రీషియన్ కమ్ ఫ్లంబర్:740
లాబ్ అటిండెంట్:740
గార్డెనర్:740
కుక్:740
మెస్ హెల్ప‌ర్:1480
చౌకీదర్:1480
స్వీపర్:2220

విద్యార్హతలు:

ప్రిన్సిపాల్ : బిఈడీ,మాస్టర్ డిగ్రీ
వైస్ ప్రిన్సిపాల్ : As per norms

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: బిఈడీ,డీగ్రీ ఎమ్.ఈ/ఎమ్.టెక్(సి.ఎస్.ఈ , ఐ.టి)ఎమ్.సి.ఎ,ఎమ్.కామ్,మాస్టర్స్ డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: బిఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, బి.ఎస్.సీ,గ్రాడ్యుయేషన్

ఆర్ట్ టీచర్: బిఈడీ, డిగ్రీ

మ్యూజిక్ టీచర్ : బ్యాచిలర్ డిగ్రీ
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్:బ్యాచిలర్ డిగ్రీ
లైబ్రేరియన్: డిప్లొమా, డిగ్రీ
కౌన్సిలర్: మాస్టర్స్ డిగ్రీ
స్టాఫ్ నర్స్: బి.ఎస్.సి నర్సింగ్
హస్టల్ వార్డెన్:బ్యాచిలర్స్ డిగ్రీ
అకౌంటెంట్:డిగ్రీ
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: As per norms
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 12th
కేటరింగ్ అసిస్టెంట్: డిగ్రీ
డ్రైవర్: 10th (డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి)
ఎలక్ట్రీషియన్ కమ్ ఫ్లంబర్:10, ఐ.టి.ఐ.,డిగ్రీ
లాబ్ అటిండెంట్: 10,ఇంటర్ , డిప్లొమా
గార్డెనర్:10th
కుక్:10th
మెస్ హెల్ప‌ర్:10th
చౌకీదర్: 10th
స్వీపర్:10th

వయో పరిమితి(Age limit):

ప్రిన్సిపాల్ : 50
వైస్ ప్రిన్సిపాల్ : As per Emrs norms
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:40
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్,ఆర్ట్ టీచర్,మ్యూజిక్ టీచర్ ,ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,లైబ్రేరియన్,కౌన్సిలర్,స్టాఫ్ నర్స్,హస్టల్ వార్డెన్ పోస్టులకు :35
అకౌంటెంట్: 30
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: As per EMRS norms
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్:30
కేటరింగ్ అసిస్టెంట్:35
డ్రైవర్&ఎలక్ట్రీషియన్ కమ్ ఫ్లంబర్ కు :45
లాబ్ అటిండెంట్:30
గార్డెనర్&కుక్:35
మెస్ హెల్ప‌ర్&చౌకీదర్&స్వీపర్ పోస్టులకు: 30 సంవత్సరాలుగా నిర్ణయించడమైనది.

జీతాలు:

ప్రిన్సిపాల్ : 28,800 – 2,09,200
వైస్ ప్రిన్సిపాల్ : 56,100-1,77,500
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్:47,600- 1,51,100
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్:44,900-1,42,400
ఆర్ట్ టీచర్&మ్యూజిక్ టీచర్&ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు: 35,400 -1,12,400
లైబ్రేరియన్: 44,900 – 1,42,400
కౌన్సిలర్: 35,400- 1,12,400
స్టాఫ్ నర్స్& హస్టల్ వార్డెన్: 29,200- 92,300
అకౌంటెంట్: 35,400 – 1,12,400
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్:.25,500 -81,100
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 19,900-63,200
కేటరింగ్ అసిస్టెంట్:25,500-81,100
డ్రైవర్ &ఎలక్ట్రీషియన్ కమ్ ఫ్లంబర్: 19,900-63,200
లాబ్ అటిండెంట్&గార్డెనర్:18,000-56,900
కుక్: 19,900-63,200
మెస్ హెల్ప‌ర్&చౌకీదర్&స్వీపర్: 18,000-56,900 వరకూ జీతాలుంటాయి.

Ekalavya Model School Selection Process: పరీక్ష & ఇంటర్వ్యూ

Ekalavya Model school Application Last Date : జూన్ 2 నుంచి జూన్ 30 వరకూ అప్లై చేసుకోవచ్చు

అప్లికేషన్ విధానం: ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఎటువంటి ఫీజు చెల్లించనవసరంలేదు.
నొటిఫికేషన్అ కి ర్హులైనవారు త్వరగా అప్లై చేసుకోండి.

Notification LinkClick Here
Official WebsiteClick Here
EMRS Exam DateFrom Jun 2nd To Jun 30th
Apply OnlineTo be Announced
TS EMRS Websitehttp://tgtwgurukulam.telangana.gov.in/
Online Apply Website LinkClick Here

EMRS Syllabus :

Ekalavya Model School Recruitment Apply Online Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post