Search
Close this search box.

Ts DEECET Preliminary Keys Released 2023 Check | Exam Paper Result

Facebook
WhatsApp
Telegram

Ts DEECET Preliminary Keys ని ఇప్పుడే మీరు Download చేసుకొని చూసుకోవచ్చు,TELUGU మీడియం,URDU మీడియం key PDF లను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

TS DEECET – TELANGANA STATE DIPLOMA IN ELEMENTORY EDUCATION COMMON ENTRANCE TEST  అనేది కాబోయే ఉపాద్యాయ విధ్యార్థులకు ప్రవేశ పరీక్ష,ఇది తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ చే నిర్వహించబడింది

ts

TS DEECET KEY 2023

2023 సంవత్సరంలో  తెలంగాణ పాఠశాల విద్యాశాఖ TS DEECET PREMILINARY KEYS కి సంభందించిన PDF ను విడుదల చేసింది. ఈ “కీ” లు  అభ్యర్థులకు వారి స్కోర్ count చేసుకోవడానికి వారందరు పరీక్ష ఎలా రాశారు అన్న విషయం మీద అవగాహన పొందడానికి ఉపయోగపడుతుంది.ఈ “కీ” లను అభ్యర్థులు dukebadi.in వెబ్సైట్ లో ఇచ్చినటువంటి డైరెక్ట్ లింకు ద్వారా pdf డౌన్లోడ్ చేయవచ్చు.అంతేగాక అభ్యర్థులకు ఈ కీ ల విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే ఇచ్చినటువంటి date లోపు సబ్మిట్ చేయాలి.

Exam NameTS DEECET 2023
Date of Examination01-06-2023
Result Date10-06-2023 (Saturday)
Issue of DEECET 2023 Notification21-04-2023
Download of Hall Tickets28-05-2023
Announced Soon.8317567404
Deccet Email [email protected]
Deecet Counselling DateAnnounced Soon..

అయితే తెలంగాణ లోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో రెండు సంవత్సరాల D.El.Ed డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉపాద్యాయ కోర్సును అభ్యసించాలనుకునే అభ్యర్థులకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

TS DEECET పరీక్ష ప్రాథమిక తరగతులకు బోదించదానికి అదే విధంగా భవిష్యత్ ఉపాధ్యాయులుగా మారాడానికి ఈ పరీక్షతో అర్హత సాదించాల్సి ఉంటుంది.ఎవరైతే అర్హత సాదిస్తారో వారినే ఎంపిక చేసుకుంటుంది

How To Download The DEECET Preliminary keys

  1. మొదటగా మీరు TS DEECET అఫిసియల్  వెబ్సైట్ ను ఓపెన్ చేయండి
  2. మీకు హోమ్ పేజీ అనగా మొదటి పేజీ లోనే Exam Paper & Preliminary Keys అని కనిపిస్తూ ఉంటుంది.
  3. తరువాత మీరు ఏ మీడియంలో Exam Paper Key ని చూడాలి అనుకుంటున్నారో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాటిని క్లిక్ చేయండి.
  4. Download అయ్యాక pdf ఫైల్ ఓపెన్ అవుతుంది ,అందులో ప్రతి ప్రశ్నకి సమాదానాలు చూసుకోవచ్చు.

అందులో మీరు :-

  • Question paper name చూడవచ్చు
  • Subject name చూడవచ్చు
  • Creation date చూడవచ్చు
  • Duration
  • Total marks
  • Display marks

Download Language Wise Answer Keys

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రయివేటు కళాశాలలో రెండుసంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ D.EL.Ed అభ్యసించాలనుకునేవారికి విద్యాశాఖ వారు నిర్వహించే ప్రవేశ పరీక్షనే TS DEECET (తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). TS DEECET  యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉపాద్యాయులుగా మారడానికి అర్హతగల,సమర్థవంతమైన వ్యక్తులను వెలికితీయడం.

TS DEECET ?

ప్రాథమిక విద్యలో వృత్తిని కొనసాగించడానికి ఆశక్తి కలిగి D.EL.ED కోర్సును అభ్యసించాలనుకునేవారికి ఆ కోర్సులో చేరుటకు,డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షనే TS DEECET దీనినే DIETCET అని కూడా అంటారు.

ఈ పరీక్ష అభ్యర్థుల మానవ సైకాలజీ,భాష జ్ఞానం,బోదన పద్ధతులు,అప్టిట్యూడ్,పిల్లలకు బోదించగల సామర్థ్యాలను తెలుసుకోవడానికి,సమర్థులైన,అర్హులైన అభ్యర్థులను ఎంపికచేసుకోవడానికి ఈ ప్రవేశ పరీక్ష ఉపయోగపడుతుంది.

TS DEECET EXAM


ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అవసరమైన D.EL.ED కోర్సులో చేరాలనుకునే వ్యక్తులకు, అభ్యర్థుల పరీక్షాజ్ఞానాన్ని,భోధనాసామర్థ్యాన్ని,కమ్యూనికేషన్ నైపుణ్యాలను,వారి మానసిక స్థితిని అంచనా వేస్తోంది.TS DEECET పరీక్ష అధిక స్థాయిపోటిలో తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి,మొదటి ర్యాంక్ తో ప్రముఖ విద్యాసంస్థలలో ప్రవేశాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది.

Objections if Any On Preliminary Keys Then Furnish (Submit) Before 08-06-2023 06:00 pm

DECEET Reliminary Key లో అభ్యర్థులుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని అనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,ఏవైనా  సమాధానాలకు సంభందించిన అభ్యంతరాలు ఉంటే వారికి తెలియజేయడానికి 08-06-2023 సాయంత్రం 06:00 వరకు సమయం ఇచ్చింది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న సూచనలను అనుసరించి మీకున్న అభ్యంతరాలను తెలియజేయవచ్చు.అభ్యర్థులు ఇచ్చిన అన్ని అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, కీ లలో ఏమైనా అవసరమైన,ముఖ్యమైన సవరణలు చేయాల్సివస్తే చేస్తారు.దాని ద్వారా మీకు స్కోర్ పెరగడం జరుగుతుంది.

TS DEECET RESULTS 2023

మీ యొక్క key లో అభ్యర్థులు పంపించిన అభ్యంతరాలను మూల్యాంకనం చేసిన తర్వాత,ఇక ఫైనల్ గా తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అయినటువంటి TS DEECET ఈ పరీక్ష ఫలితాలను కన్ఫర్మ్ చేస్తుంది.మూల్యాంకన ప్రక్రియలో అభ్యర్థులు సబ్మిట్ చేసిన చెల్లుబాటు అయ్యే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోని తిరిగి Ans key కి అవసరమైన సవరణలు చేసి అన్ని సవరణలు పూర్తయిన తర్వాత,ఫలితాలును లెక్కించి, ఫలితాలను మరియు పరీక్షలో వారి ర్యాంకులును ప్రకటిస్తుంది.

FAQ :

Ts DEECET Exam Result ఎప్పుడు చూడాలి ?

ఇదే నెలలో అంటే జూన్ 10 వ తేదీ 2023 న శనివారం రోజు చూస్కోవచ్చు.

Ts DEECET Counselling ఎప్పుడు ఉంటుంది ?

ఇపుడు మీరు ఈ Exam Paper Key ని చూసిన తరువాత ,మీకు ఒక అవగాహన వస్తుంది ,మీ cast reservation అలాగే మీరు Male or Female ని బట్టి మీకు ఒక ర్యాంక్ అనేది కేటాయించబడుతుంది.వీటిని ఆధారంగా తీసుకొని మీకు counselling date ని ఇవ్వడం జరుగుతుంది

Ts DEECET College Allotment ఎప్పుడు ఉంటుంది ?

మీకు రిసల్ట్ వచ్చిన తరువాత – మీరు స్కోర్ చేసిన మార్క్స్ ని బట్టి – మీకు allotment అనేది చేస్తారు.ఇది మీకు అఫిసియల్ మీకు counselling జరిగిన తరువాత వెబ్సైట్ లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది http://deecet.cdse.telangana.gov.in/

TS DEECET Web Option Date ?

Coming soon

మరిన్ని updates కోసం dukebadi.in subscribe చేసి రోజు ఫాలో అవుతూ ఉండండి – మీరు జాయిన్ అయ్యే వరకు మీ ప్రతి DEECET సందేహాన్ని ఇక్కడ నివృత్తి చేసుకోండి

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post