Search
Close this search box.

Website వాళ్ళకి Message ఎలా ?

Facebook
WhatsApp
Telegram

 

వెబ్సైట్ వాళ్లకు మీరు మెసేజ్ ఎలా పంపాలి.?

మీరు client తో ఎలా మాట్లాడాలి?

దయచేసి గమనించండి మీరు ఎవ్వరికి మనీ పే చెయ్యాల్సిన అవసరం లేదు, ఎవ్వరు ఒక్క రూపాయి పే చేయకుండా చేసే వర్క్ ఇది,మిమ్మల్ని ఎవరైనా డబ్బులు కట్టమని అడిగితే 770297102 కి వాట్సాప్ చేయగలరు.

లేదు కాదు మేము కట్టేసాము అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు.

అంటే ఆ వెబ్సైట్ వాళ్ళని ఎలా అడగాలో తెలియకపోతే వారి వెబ్సైట్ కి వెళ్లి Contact Us లేదా About us Page లో ఇలా కింది విధంగా మెసేజ్ పెట్టండి.

అందులో మీ పేరు ,ఆ Website పేరు change చేసి పెట్టండి.

“Hello sir My Name Is (ఇక్కడ మీ పేరును Type చెయ్యండి).I Am A web developer,Now i am working As A Freelancer.I Saw Your website (వారి Website పేరుని ఇక్కడ రాయండి) Recently,It Is Good.

But The Speed And Performance of your website is very low.Which means You will getting low resulst ,low Visitors.I Checked Your website through Google Page Insights .Now Your Website Result Is 46% (ఇక్కడ మీరు చేస్తున్న వెబ్సైట్ Percentage  ని Add  చెయ్యండి.

So Your website Needs Some works to Improve Speed And performance.We can Do it.If you Are interested To Improve Your Site Please Contact with us.This Is my mail id :- (ఇక్కడ మీ Gmail id మాత్రమే Type చెయ్యండి).

We will definitely Do it for you at a good Price.

Thank you.”

కింద సబ్మిట్ చేయండి.

మీ డౌట్స్ ,ఇంకా అందరికి డౌట్స్ ఏముంటాయో కింద Add chesthanu.

👉మీ డౌట్ వాళ్ళే చేస్కోలేరా?, 

చేసుకుంటారు 10%

మనం కూరగాయలు కొంటానికి వెళ్తే ఎక్కడ తక్కువ కి దొరికితే అక్కడ  కొంటానికి చూస్తాం.

ఎవ్వరు కూడా తమ వెబ్సైట్స్ ని తయారు చేసుకొని తామే devlop చేయరు.

1.Conceptమాత్రమే కంపెనీ వాళ్ళది, ఆ కాన్సెప్ట్ ని వెబ్సైట్ గా మార్చడానికి కచ్చితంగా వెబ్ డెవలపర్ కావాలి.అంతే గాని వాళ్లే చేస్కోలేరు.

ఉంటారు ఒక 5 to 10 percentage.

👉90% work మొత్తం వేరే వాళ్లే చేస్తారు. మధ్య మధ్య లో ఇలా స్పీడ్ గాని seo గాని అలాంటివాటికి బయటివాళ్లను తీసుకుంటారు.

◆ఎక్కడ తక్కువ కి చేస్తే అక్కడ చేయించుకుంటారు.

బయటివాళ్లు ఎం చేస్తారంటే ,వాళ్లకు ఆర్డర్లు చాలా ఉంటాయి,ఎక్కువ డిమాండ్ ఉంటది.అందుకే ఎక్కువ ఎమౌంట్  అడుగుతారు.

అంత అమౌంట్ వెబ్సైట్ వాళ్ళు ఇస్తే ఒకే ఇవ్వకపోతే మనలాంటి వాళ్లని వెతుకుతారు.

ఇలా చాలా వెబ్సైట్ లు ఉంటాయి, ఒక్కటే అని కాదు ఈ ఒక్క ఆర్డర్ అని కాదు.

మీరు చెయ్యాల్సిందల్లా ఎక్కువ గా సెర్చ్ చేసి మంచి సైట్స్ వెతికి RESLUTS చూస్తుండాలి.

కాబట్టి మనమెం చేస్తున్నాం, Resonable price తో ముందే Web developer తో మాట్లాడుకోని friendly గా ఉండండి.

మీకు కొంచెం లాభం వచ్చిన చాలు,తక్కువకి చేయటానికి ట్ర్య్ చేయండి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post