Search
Close this search box.

Telle Caller Intermediate Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 TELECALLER JOBS

Dwaraka Nagar , VIZAG

వైజాగ్ లోని ప్రముఖ  కంపెనీ నుండి Telecaller  ఉద్యోగాలు విడుదలయ్యాయి..ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


TELECALLER  JOBS

 

DWARAKA NAGAR, VIZAG

Company location:

 

వైజాగ్

Job Type:

 

 Full time job 

Vacancies:

 

ఇందులో మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.7,000/- నుండి రూ.15,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Vizag

Job Role:

  • కస్టమర్ కి సర్వీస్ advisor గా వ్యవహరించాలి.
  • కస్టమర్ యొక్క రిక్వెస్ట్ విని సర్వీస్ provide చెయ్యాలి.
  • కస్టమర్ యొక్క అవసరాలని అర్దం చేసుకొని solve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన sevices, offers కస్టమర్స్ కి తెలియజేయాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • తెలుగు,హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ఉండాలి.
  • Quick learner
  • కస్టమర్ rejections కూడా handle చేసే విధంగా ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post