Search
Close this search box.

Computer Operator 10th Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 COMPUTER OPERATOR JOBS

Seethammadhara,VIZAG

 

వైజాగ్ లోని ప్రముఖ  ప్రైవేట్ కంపెనీ నుండి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.

COMPUTER OPERATOR JOBS

 

Seethammadhara, VIZAG

Company location:

 

వైజాగ్

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

10 వ తరగతి పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.7,500/- నుండి రూ.8,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

50-1-40/20,

Behind Alluri sitarama raju statue,

Seethammadhara junction,

APSEB colony,

వైజాగ్.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల  నుండి సాయంత్రం 7:30 గంటల  వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • Responsible for Data Collection.
  • డేటా enter చెయ్యాలి.
  • Records ప్రిపేర్ చెయ్యాలి.
  • Sheets maintain చెయ్యాలి.
  • మార్పులు ఉంటే updates చెయ్యాలి.
  • పేపర్ వర్క్ చెయ్యాలి.
  • Files maintain చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • కంప్యూటర్,Email knowledge ఉండాలి.
  • ఇంటర్నెట్ use చేయడం తెలియాలి.
  • Tally స్కిల్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post