Search
Close this search box.

Tally Operator Any Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 TALLY OPERATOR JOBS

Bhachupally, HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి TALLY OPERATOR ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

TALLY OPERATOR JOBS

 

BACHUPALLY, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే  ఖాళీగా ఉంది.

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి కనీసం 1- 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Bachupally

Job Role:

  • Tally ఉపయోగించి accounts maintain చెయ్యాలి.
  • బ్యాంక్ statement and Invoice prepare చెయ్యాలి.
  • Purchases and sales Accounts maintain చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • Tally వచ్చి ఉండాలి.
  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post