Search
Close this search box.

Paytm Technical Recruiter Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 PAYTM TECHNICAL RECRUITER 

WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలనుకునే  వారికి మంచి అవకాశం. ఇండియాలో ప్రసిద్ది చెందిన అతి పెద్ద మొబైల్ payments ఈ కామర్స్ కంపెనీ Paytm కి సంబంధించిన talent acquisition team లో టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను hire చేసుకునేందుకు Technical Recruiter  ఉద్యోగాలు విడుదలయ్యాయి..ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

PAYTM TECHNICAL RECRUITER JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు

One97 Communications Limited

Paytm

Company location:

 

Noida Bangalore

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి as per company norms మీ అర్హత,అనుభవం ఆధారంగా జీతం ఇస్తారు.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి టెక్నికల్  రిక్రూటింగ్ విభాగంలో కనీసం 4-7 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Product based companies లో వర్క్ చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడును.

Job Location:

 

WORK FROM HOME

Job Role:

  • Recruitment Process చెయ్యాలి.
  • అభ్యర్థుల ప్రొఫైల్ database,social media ద్వారా చూడాలి.
  • అభ్యర్థుల Resume and Job applications చూసి shortlist చెయ్యాలి.
  • ఇతర రిక్రూట్మెంట్ టీమ్ కి ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ reports ఇవ్వాలి.
  • ఇంటర్వ్యూ లు నిర్వహించాలి.

Skills Required:

  • Excellent communication and interpersonal స్కిల్స్ ఉండాలి.
  • ఒకే సమయంలో వివిధ రిక్రూట్మెంట్ చేసేలా ఉండాలి.
  • Stakeholder management.

Selection Process:

 

అభ్యర్థులను Virtual ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్థి వెంటనే జాయిన్ అయి విధంగా ఉండాలి.

Application Process:

 

అనుభవం మరియు Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా  Resume send చేసి అప్లై చేయాలి.

Subject Line: Resume For Technical Recruiter.

Email id: sheetal.mohata@paytm.com

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post