Search
Close this search box.

Supervisor,Electrician ఇంకా చాలా.

Facebook
WhatsApp
Telegram

 కంపెనీ పేరు:Aparna Constructions

చాలా మంచి కంపనీ ,మంచి జీతాలతో ఈ ఉద్యోగాలు రావడం జరిగింది.

ఉద్యోగాల పేర్లు :
1.Construction Supervisor – Hyd
2.HR Executive – Hyd
3.Hr Site Manager -Hyd
4.Sales Executive – Hyderabad
5.Mep Engineer – Vijayawada
6.Plumbing Supervisor – 7.Hyderabad
8.Electricians – Hyderabad

అర్హత:-12th నుంచి ఆయా పోస్టులను బట్టి Degree ,Pg వరకు అప్లై చేసుకోవచ్చు.

శాలరీ:-Depending On Your Job Role.(మంచి జీతమే ఉంటుంది టెన్షన్ పడకండి).

Application Process:-
అప్లై చేసెకంటే ముందు కింద Apply Online ని క్లిక్ చేసి ఓపెన్ చెయ్యండి.

పైన చెప్పినటువంటి ప్రతి జాబ్ ప్రొఫైల్ మీకు కనిపిస్తాయి.

మీరు దేనికి Apply చెయ్యాలి అనుకుంటున్నారో ఆ జాబ్ ప్రొఫైల్ క్లియర్ గా చదవండి.

నెక్స్ట్ మీకు ఓకే అయితే Apply చెయ్యండి.

నెక్స్ట్ మీ Resumes ని కచ్చితంగా Upload చెయ్యండి.

Selection Process:-

ఒకసారి మీరు Application చేసుకున్నాక ,మీరు సెలెక్ట్ అయితే మీరు ఇచ్చిన ఇమెయిల్ కి లేదా ఫోన్ కి మెసేజ్ లేదా కాల్ వస్తుంది.

Confirm అయ్యాక ఆ లొకేషన్ లో వెళ్లి మీరు ఎంచుకున్న ఉద్యోగం లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
అంతే.

ఈ ఉద్యోగానికి ఎక్కడ ఎటువంటి ఫీజు పే చెయ్యాల్సిన అవసరం లేదు .
అలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి.

మేము మీకు ఉద్యోగాలు వచ్చేంతవరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post