Search
Close this search box.

Supervisor jobs | Warden Jobs Hyderabad

Facebook
WhatsApp
Telegram

Supervisor jobs | Warden Jobs Hyderabad

హైదరాబాద్ లో Sankalp  కంపెనీ లో జాబ్ చేయుటకు గర్ల్స్ And బాయ్స్  కావాలి.
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.

  • అర్హత:- 10th పాస్,కొంచమయిన ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
  • జాబ్ రోల్:-  Supervisior
  • శాలరీ:- 10000-20000
  • వేకెన్సీ:- 2
  • వయస్సు:- 25 నుంచి 45 సంవత్సరాలు  ఉన్నవారు

ఎం పని ఉంటుంది:-

  • హాస్టలో ఉన్న గర్ల్స్ and బాయ్స్ కి  వార్డెన్ గా ఉండటం.
  • జాబ్ టైమింగ్స్:- 9.30am  to  6.30pm

డాక్యుమెంట్స్  తీసుకెళ్లాలి :-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
3.10th సర్టిఫికెట్

  • జాబ్ అడ్రస్:-  Near RTA office,మన్నెగూడ. Rangareddy. హైదరాబాద్-501510
  • ఆఫీస్ అడ్రస్:- Near RTA office,మన్నెగూడ.  Rangareddy,హైదరాబాద్-501510.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట  ఉండొచ్చా.

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.అడ్రస్ ఇచ్చాము చూడండి.

4. కాంటాక్ట్ నెంబర్ : CLOSED (ఇందులో ఉన్న వేకన్సిస్ ఫీల్ అయ్యాయి). మళ్ళీ అప్డేట్ వస్తే పెడ్తాము.

సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తుంది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

ఈ ఉద్యోగానికి కావల్సిన అర్హతలు మీకుంటే మీ రెస్యూమ్ ని కింద అప్లోడ్ చెయ్యండి. (Closed)

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post