Search
Close this search box.

Supermarket Cashier Intermediate Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 SUPERMARKET CASHIER JOBS

Sainikpuri, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి క్యాషియర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియెట్  పాస్ అయిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

SUPERMARKET CASHIER JOBS

 

SAINIKPURI, HYDERABAD

Company location:

 

Hyderabad SRINAGAR COLONY

Vacancies:

 

 ఇందులో 02  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.18,000 నుండి రూ.23,000 వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

 ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Sainikpuri ,హైదరాబాద్

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 10 గంటల నుండి రాత్రి గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • ఎంపికైన అభ్యర్థి billing counter ఉద్యోగం చెయ్యాలి.
  • కస్టమర్ కొన్న సరుకులను billing చెయ్యాలి.
  • క్యాష్ handle చేయాలి.
  • ఎటువంటి తప్పులు జరగకుండా correct bill generate చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Defence Colony,

Sainikpuri,

Hyderabad.

Application Process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post