Search
Close this search box.

Online Teaching Internship Work From Home Part Time Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 ONLINE TEACHING WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం ప్రముఖ కంపెనీ నుండి  Online Teaching ఉద్యోగాలు విడుదల అయ్యాయి.6th class to 12th class స్టూడెంట్స్ కి online లో బోధించగలము సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 15,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.


WORK FROM HOME  JOBS

 

ONLINE TEACHING JOBS

Important Dates:

 

అప్లై చేయడానికి చివరి తేదీ మే 15,2021.

ఎంపికైన అభ్యర్థి జూన్ 4th లోగా వర్క్ స్టార్ట్ చెయ్యాలి.

2 months తప్పకుండా ఉద్యోగం చేయాలి.

Job Type:

 

Part Time Job  2 months Internship

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.4000/- నుండి రూ.6000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

 Teaching చేయగలము  అనుకునే  మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ మొబైల్ or కంప్యూటర్ ద్వారా వర్క్ చెయ్యాలి.

Job Role:

  • 6th to 12th class విద్యార్థులకు online లో బోధించాలి.
  • English మరియు హిందీ భాషలలో బోధించాలి.
  • వారానికి 5 classes చెప్పాలి.
  • Face to face live sessions చెప్పాలి.
  • 2 నెలలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Timings:

 

Part Time Job ఎప్పుడైనా చేసుకోవచ్చు.2 months వారానికి 5 classes చెప్పాలి.

Skills Required:

 

సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. online లో టీచింగ్ చేసే విధంగా ఉండాలి.

Benefits:

 

Internship సర్టిఫికేట్ ఇస్తారు.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post