Search
Close this search box.

Packing Helper 10th Pass Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

PACKING HELPER 10th PASS JOBS IN HYDERABAD : హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీ నుండి Packing Helper ఉద్యోగాలు విడుదలయ్యాయి.10th పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. 

PACKING HELPER JOBS

 

HI TECH CITY హైదరాబాద్

కంపెనీ పేరు

PRASHANTH GROUP

Company location:

 

MANIKONDA 

Vacancies:

 

ఇందులో మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.14,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Work from office

Qualification:

 

పదో తరగతి పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ manikonda హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Job Timings:

 

ఈ ఉద్యోగం shift wise ఉంటుంది.

7am to 4pm 

1pm to 11pm

11pm to 8am

Job Role:

  • Goods ప్యాకింగ్ చెయ్యాలి.
  • Big basket కి సంబంధించిన సరుకులు picking, ప్యాకింగ్,loading చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post