Search
Close this search box.

HR Executive Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 HR EXECUTIVE JOBS

Jubilee Hills

 

హైదరాబాద్ లోని Vapron Digital ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న HR Executive ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

HR EXECUTIVE JOBS

 

Jubilee Hills హైదరాబాద్

Company Name:

 

Vapron Digital

Qualification:

 

అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.మహిళలు మాత్రమే అప్లై చెయ్యాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,000 నుండి రూ.20,000 జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి
  • Good communication skills.
  • తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

Experience required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు..

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

Jubilee Hills,

Hyderabad.

Job Role:

  • రిక్రూట్మెంట్ కి సంబంధించిన activities చూసుకోవాలి.
  • ఇంటర్వ్యూ కి వచ్చిన అభ్యర్థులను వారు join అయ్యేవరకు అవసరమైన fotmalities వివరించాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి.ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post