Search
Close this search box.

Medical Lab Technician Jobs On Intermediate

Facebook
WhatsApp
Telegram

MEDICAL LAB TECHNICIAN JOBS

KUKATPALLY COLONY, HYDERABAD 

హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి Medical Lab Technician Jobs విడుదలయ్యాయి.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

MEDICAL LAB TECHNICIAN  JOBS 

KUKATPALLY COLONY, HYDERABAD

Job Type:

 Full Time Job

Salary: 

ఎంపికైన అభ్యర్థికి రూ.8,000/- నుండి రూ.10,000/- జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో 1 పోస్టు  ఖాళీగా ఉంది.

Qualification:

ఇంటర్మీడియట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

MIG 55,

KPHB,

Hyderabad.

Job Role:

  • Physician కి treatment చేసేటపుడు assistant గా ఉండాలి.
  • Testing samples collect చెయ్యాలి.
  • రిపోర్ట్స్ ఇవ్వాలి.

Job Timings:

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post