Search
Close this search box.

HR Generalist Job Description Dukebadi.in

Facebook
WhatsApp
Telegram

HR Generalist Job Description Dukebadi.in

ఉద్యోగం పేరు: Human Resource Generalist  గా చెయ్యాలి.

అర్హత: Graduate వారు

ఉద్యోగం ప్లేస్: Bagh Amberpet, Hyderabad.

జీతం: 10,000/-నుంచి 15,000/-వరకు

అనుభవం:-
  • 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • MBA in Hr  చేసి ఉండాలి.
ఉద్యోగ సమయం – 9.30am నుంచి 6.30pm వరకు.
Work ఎం చెయ్యాలి ఈ ఉద్యోగంలో ?
  • Strategies, Policies ని తయారు చెయ్యాలి.
  • Records, Payrolls Maintain చెయ్యాలి.
అప్లై చేసేటపుడే ఆ స్క్రీన్ షాట్ ని నాకు వాట్సాప్ చేయగలరు. ఒక ఉద్యోగానికి ఒకరు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి, మళ్ళీ అప్లై చేస్తే మేము తీసుకొము. 
మీ అప్లికేషన్ లో ఏమైన మిస్టక్ అయితే నో ప్రాబ్లం.కానీ ఒక్కసారి మాత్రమే అప్లై చేస్తే మీకు రిప్లై ఇస్తాము.
గమనిక:ఎవరికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.
ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చేసిస్థలేరు, నాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తా అంటే చేసివ్వండి.
ఇంకోటి అరెరే రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.
మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే.అరే ఇక జాబ్ వేకన్సీ అయిపోయిందని అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తానము.
ఎవరైనా మేము చేస్తున్న సర్వీస్ కి సపోర్ట్ చేస్తా అంటే చేయగలరు.మేము ఎవ్వరిని అడగము.ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.
అది మీ ఇష్టం.

Apply Online

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post