Search
Close this search box.

Warehouse Incharge Job Description

Facebook
WhatsApp
Telegram

Warehouse Incharge Job Description:

ఉద్యోగం:- Warehouse Incharge గా చెయ్యాలి.

అర్హత:- Graduate  అయ్యి ఉండాలి.

Gender:- Male Or Female అప్లై చేస్కోవచ్చు

ఈ ఉద్యోగం ప్లేస్: Kukatpally, Hyderabad.లో వర్క్

జీతం:- 12,000/- నుంచి 15,000/-

అనుభవం:- 2సంవత్సరాలు ఉండాలి.

ఉద్యోగ సమయం:- 9.30am నుంచి 6.30pm

ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి?

  • Warehouse Activities, Sales & Delivery team(5People)ను  Supervise   చెయ్యాలి.
  • Billing & Credit Control Manage  చెయ్యాలి.

ఈ ఉద్యోగానికి ఏమేం స్కిల్స్ ఉండాలి?

Little Bit English  వచ్చి ఉండాలి.

అప్లై చేసేటపుడే ఆ స్క్రీన్ షాట్ ని నాకు వాట్సాప్ చేయగలరు. ఒక ఉద్యోగానికి ఒకరు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి, మళ్ళీ అప్లై చేస్తే మేము తీసుకొము. మీ అప్లికేషన్ లో ఏమైన మిస్టక్ అయితే నో ప్రాబ్లం.కానీ ఒక్కసారి మాత్రమే అప్లై చేస్తే మీకు రిప్లై ఇస్తాము.

గమనిక: ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.

Apply Online ( No Vacants )

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post