Search
Close this search box.

Factory Helper 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 FACTORY HELPER JOBS 

HYDERABAD – KOMPALLY

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఫ్యాక్టరీ హెల్పర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.10 వ తరగతి అర్హతతో మంచి అవకాశం.ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


FACTORY HELPER  JOBS

 

KOMPALLY, హైదరాబాద్

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000 నుండి రూ.13,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Starlite Industries,

Opp.Sai Geetha kashtan,

Kandlakoya,

Medchal.

Job Role:

  • ఫ్యాక్టరీ లో helper గా వర్క్ చెయ్యాలి.
  • Cleaning work చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30  గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

మేము వర్క్ చేయగలము అనుకునే ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post