Search
Close this search box.

English and Maths Teacher Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME JOBS 

ENGLISH AND MATHS TEACHER

HYDERABAD – CHANDANAGAR

 

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ స్కూల్ నుండి ఇంగ్లీష్ మరియు మాథ్స్ టీచర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. మీ ఇంట్లోనే ఉంటూ టీచర్ గా ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.B.Ed పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ENGLISH AND MATHS TEACHER  JOBS

 

WORK FROM HOME

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకి నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

B.Ed  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  మాథెమాటిక్స్ and ఇంగ్లీష్ teacher గా 2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

School Location:

 

Cornerstone School,

Survey no 49,

Annapurna Enclave,

Behind Hotel swagath residency,

Chandanagar,

హైదరాబాద్

Job Location:

 

Work From Home

 

మీ ఇంట్లోనే ఉంటు ఫోన్ మరియు Laptop ద్వారా టీచింగ్ చెయ్యాలి.

Job Role:

 

ఇంగ్లీష్ మరియు మాథెమాటిక్స్ టీచర్ గా ఉద్యోగం చెయ్యాలి.

Job Timings:

 

Monday to Friday ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.

Saturday మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది.

Skills Required:

 

English అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Requirements:

  • Mobile and కంప్యూటర్ ఉండాలి.
  • ఇంటెర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post