Search
Close this search box.

Data Entry and Computer Operator Hyderabad TSRTC Intermediate Jobs Apply form

Facebook
WhatsApp
Telegram

 DATA ENTRY AND COMPUTER OPERATOR JOBS

Hyderabad TSRTC

 

హైదరాబాద్ TSRTC లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ మరియు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఈ ఉద్యోగాలు out sourcing basis లో ఉంటాయి.ఇంటర్మీడియట్,డిగ్రీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.


Data Entry and Computer Operator

హైదరాబాద్ TSRTC 

Qualification:

 

అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ  పాస్ అయి ఉండాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.

Important Dates:

 

అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 16,2021 నుండి ప్రారంభం అవుతుంది.

అభ్యర్థులు చివరి తేదీ ఏప్రిల్ 19,2021 లోగా అప్లై చెయ్యాలి.

Vacancies:

 

ఇందులో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Age limit:

 

అభ్యర్థి వయస్సు 21 నుండి 28 సంవత్సరాలు ఉండాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,600 జీతం ఇస్తారు.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

 

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • అభ్యర్థి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • 30 wpm టైపింగ్ speed ఉండాలి.
  • MS Office and MS Excel basic knowledge తప్పనిసరిగా ఉండాలి.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ మరియు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • డేటా కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ లో enter చెయ్యాలి.
  • డాక్యుమెంట్స్ లో changes ఉంటే update చేస్తూ ఉండాలి.
  • Sheets maintain చెయ్యాలి.
  • ఏదైనా paper work ఉంటే చెయ్యాలి.

Interview Timings:

 

 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు call or mail ద్వారా తెలియజేస్తారు.

Selection Process:

 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

 

డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు మాకు స్కిల్స్ ఉన్నాయి ఈ వర్క్ చేయగలం అనుకుంటే ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి.


Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post