Search
Close this search box.

BPO Telecalling intermediate Job Application Form 2021`

Facebook
WhatsApp
Telegram

 BPO TELE CALLING JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని Sms Solutions  ప్రైవేట్ కంపెనీలో BPO TELE CALLING  విభాగంలో ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు అప్లై చేయడానికి

అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.

BPO TELE CALLING JOBS

 

Ameerpet – Hyderabad

Company Name:

 

Sms Solutions

Job Role:

 

BPO Tele Calling

Company location:

 

హైదరాబాద్(Ameerpet)

Vacancies:

 

ఇందులో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Job Type:

 

 Full time job 

Salary:

 

మీ అర్హత, అనుభవం and స్కిల్స్ ఆధారంగా నెలకి సుమారు రూ.8000/- నుండి రూ.12,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

ఇంటర్మీడియట్ పూర్తిచేసిన మహిళ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

Freshers లేదా BPO జాబ్ లో అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

WORK FROM OFFICE

AMEERPET

HYDERABAD

Job Role:

  • కస్టమర్ యొక్క calls కి respond అవ్వాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ , ఆఫర్స్ మరియు సర్వీసెస్ గురించి కస్టమర్స్ కి explain చెయ్యాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష అనర్గళంగా మాట్లాడాలి.
  • తెలుగు,హిందీ మరియు ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు Monday to Saturday  ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Ameerpet,

Near sharathi studios,

Dhanunjay chambers,

Opposite Madhura Nagar axis bank,

Pillar no. C1463

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు కంపెనీ అడ్రస్ లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు  ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post