Search
Close this search box.

Earn Monthly 24000 Rupees From Mobile

Facebook
WhatsApp
Telegram

Earn Monthly 24000 Rupees From Mobile – ఈ వర్క్ ని మీరు ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు ,ఆన్లైన్ లోనూ చేసుకోవచ్చు.Google Map ని ఉపయోగించి నెలకి 30000 సంపాదించవచ్చు.

చాలా మంది bloggers కానివ్వండి,youtubers కానివ్వండి,మాకు యూట్యూబ్ నుంచి తక్కువ డబ్బులు వస్తున్నాయనో లేదా మా చానెల్ ఇంకా monitisation అవలేదనో బాడపడుతుంటారు,ఇలాంటి కామెంట్స్ నాకు చాలా వస్తాయి.

అలాంటి వారికి ఇది చాలా యూస్ అవుతుంది.ఇది మీరు ఆల్రెడీ చేస్తూన్నారు అంటే పర్లేదు లేదు అంటే మాత్రం కచ్చితంగా చెయ్యండి.

మనలో ఒకరు ఇలా అడిగారు :

సర్ నా పేరు శకుంతల ,నేను హౌస్ వైఫ్ ని ,నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం ,ఇప్పుడు మా హస్బండ్ కి ఉద్యోగం లేధు,ఇన్ఫెక్షన్ అయి బొటన వేలు తీసేశారు. నేను ఇంట్లోనే ఉండాలి ,

ప్లస్ మా బాబు 10 th చదువుతున్నాడు. ఫీసు కూడా పే చేసుకోవాలీ. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము.,నేను Bsc maths చేశాను ,ఇప్పుడు నేను 4 మెంబర్స్ కి tution  చెపుతున్న. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి.

శకుంతల గారు,వర్రీ అవ్వొద్దు,ఆన్లైన్ లో మని సంపాయించడానికి చాలా వేస్ ఉన్నాయి,మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. మీరు ఎలాగో tution అంటున్నారు కాబట్టి నేనొక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్పగలను ఇందులో మీరు నెలకు 30,000 వరకు సంపాదించవచ్చు.

ఇది ఎవరైనా చేయగలరు. శకుంతల గారి లాగే ఇలాంటి సమస్యలతో చాలా మంది ఉంటారు.ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క మొబైలు తో చేసే వర్క్ ఇది,మనకు తెలిసిన ఒక పెద్ద యూట్యూబ్ చానెల్ లో దీని గురించి వివరించారు. హిందీ ఛానల్ అది.అందులో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించడం జరిగినది చాలా జెన్యూన్ ఇది.మీరు ఇది చేశాక 200% డబ్బులు వస్తాయి.

ఎలా చెయ్యాలి :- 

ముందుగా మీరు కింద లింక్ ఇచ్చాను,అలాగే ఈ కాన్సెప్ట్ కూడా ఇచ్చాను ,అర్థం కాకపోతే అక్కడ చదవండి,పేమెంట్ స్లీప్ కూడా పెడతాను.

స్టెప్ 1

Earn Monthly 24000 Rupees From Mobile
 

స్టెప్ 2

Earn Monthly 24000 Rupees From Mobile

 

స్టెప్ 3

Earn Monthly 24000 Rupees From Mobile
 

స్టెప్ 4

Earn Monthly 24000 Rupees From Mobileస్టెప్ 5

Earn Monthly 24000 Rupees From Mobileస్టెప్ 6 లో చూడండి,ఇప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఏంటీధి :- ( Dashboard ఓపెన్ ఆవుతుంది )

 

Earn Monthly 24000 Rupees From Mobile

 

వర్క్ ఏం చెయ్యాలి :- 

కోచింగ్ సెంటర్ ,స్టడీ సెంటర్ లు చాలా వచ్చాయి. ప్రతి ఒక్కరూ ,ప్రతి ఒక్క Institute ఆన్లైన్ విధానాన్నే అనుసరిస్తున్నాయి.

కొందరు మన లాగే స్టడీ మెటీరియల్స్ కానీ . Gk ,current affairs,స్టడీ సెంటర్ నడపడానికి ,లైవ్ క్లాసెస్ చెప్పడానికి ఇలా కోర్సు లాగా చేసి సెల్ చేయడానికి,అలాంటి వారికి Application తయారు చేస్కోవడం చాలా అవసరం,వారి బిజినెస్ గ్రోత్ అవడానికి ఈ  app చాలా యూస్ అవుతుంది.

వాళ్ళే కాదు youtubers కి ,బ్లాగర్ కి ,ఆన్లైన్ exams పెట్టేవారికి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది.

మీరు చేయాల్సింది :- 

మీరు అకౌంటు క్రియేట్ చేసుకున్న తరువాత ,ఈ అప్లికేషన్ ఫామ్ లో ఎవరైతే institute రన్ చేస్తున్నారో లేదా కాలేజీ లేదా స్కూల్ మ్యానేజ్మెంట్ కి ఇలా App  గురించి చెప్పండి,వారు సరే అంటే ఈ ఫామ్ లో వారి వివరాలు add  చేయడమే మీ వర్క్. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూస్కుంటారు.ఇది మీరు బ్లాగర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సైడ్ కి ఒక గంట కేటాయించి చేస్కోండి .

ఇలా చేసినందుకు మీకు 3000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంటు లోకి వస్తాయి.మీ Dashboard లో మీ బ్యాంక్ వివరాలు add చెయ్యండి.

ఇంకో విషయం చెప్తాను మీకు,మీరు ఎలాగో బ్లాగ్ చేస్కున్నారు ,మీరు Classplus affiliate అకౌంటు క్రియేట్ చేసుకొని,ఆ లింకు ని మీ బ్లాగ్ advertisement కిందికి ఇవ్వండి.

మీరు institute వారికి ఏమని చెప్పాలి:-

1.వారు మొదట ఎలాంటి కోచింగ్ సెంటర్ రన్ చెస్తున్నారు,వారికి ఎక్కువగా అవసరం ఏముంటుంది,ఎలాంటి విషయాల్లో ఇబ్బందిపడుతున్నారు.అనెది అడిగి తెలుసుకోండి లేదా గ్రహించండి.

2.వారికి ఏదైనా అప్లికేషన్ లేదా వెబ్సైట్ ఉందేమో అడగండి.ఉంటే App కూడా అవసరం వారికి లేవు ఇవ్వేమి అంటే వెబ్సైట్ కూడా చేస్తారు Classplus వారు. 

3. ఆన్నిటికంటే ముఖ్యంగా అప్లికేషన్ లేదా వెబ్సైట్ చేయించుకోవడం వలన కలిగే ప్రయోజనాలను చూద్దాము:-

కోచింగ్ సెంటర్ వారికి:-

 • ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించవచ్చు అని చెప్పండి
 • ఆన్లైన్ లో ఎక్సామ్ కూడా conduct చేయవచ్చని కూడా చెప్పండి. 
 • ఎప్పటికప్పుడు తమ స్టూడెంట్స్ కి updates కూడా ఇవ్వవచ్చు.

ఆన్లైన్ లో కోర్సు లను అమ్మేవారు:-

 • చాలా మంది తమకు తెలిసిన కోర్సు లను అద్భుతంగా తయారు చేస్తారు. కానీ ఎలా మార్కెటింగ్ చేయాలో తెలీదు. ఇలా అప్లికేషన్ ఉండి ,వారి యొక్క కోర్సు లను పెట్టుకోవచ్చు. 
 • ప్రతి ఒక్కరికీ అందుబాటులో చేయవచ్చు. 
 • వాటి ధరలను ఇక్కడే పెట్టి అమ్మవచ్చు.ఒక అప్లికేషన్ ఉండటం వల్ల నమ్మకం ఏర్పడుతుంది

Teachers లేదా స్కూల్స్ కి :-

 • ఒక టీచర్ కి ఇది చాలా అవసరం. వారు బోధించాలనుకున్న సబ్జెక్టు లను తమ ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా నిర్వహించవచ్చు.
 • విధ్యార్థుల attendance ని నిర్వహించవచ్చు
 • విధ్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి ,ఆన్లైన్ లోనే వారికి.నోటిస్ బోర్డు ఇవ్వవచ్చు. 
 • హోమ్ వర్క్ ఇవ్వవచ్చు పిల్లలకి

Advertisement కోడ్ :-

అలా చేసిన మీకు 3000 వస్తాయి. మరియు మీరు కూడా రిఫర్ చేయవచ్చు, ఒక్కరు చేసుకుంటే , చేస్తే మీ రిఫర్ ద్వారా ఎవరైనా అప్ప్స్ చేయిస్తే 10 % మనీ మీకు వస్తుంది.

ఇలా మీకు వీక్లీ 2 వచ్చిన నెలకి 24 వేలు వస్తాయి.

బ్యాంక్ అకౌంటు ఎలా యాడ్ చెయ్యాలి;- ( వీడియొ)

Earn Monthly 24000 Rupees From Mobile


పేమెంట్ ప్రూఫ్ :-

ఇది నాకు తెలిసిన ఒక హిందీ యూట్యూబ్ చానెల్ (Manoj Dey) పెట్టిన జెన్యూన్ ప్రూఫ్. మీరు చెయ్యండి ,డబ్బులు కచ్చితంగా వస్తాయి అందులో 1% కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. 
Earn Monthly 24000 Rupees From Mobile
మీ Images అప్లోడ్ చేయవలసిన వెబ్సైట్ ;- Click here 
Give away Form:- Click here
 
Ad తయారు చేయడానికి కావలసిన కోడ్ 🙁 డెమో కోడ్ )
ఉదా:-
 
<a href=’#‘><img src=’https://1.bp.blogspot.com/-KtvCQ2XRUI/XFhl60neXI/AAAAAAAD3M/14wMpo8AljiTxSNrLGs5F64AhwCK4BGAYYCw/s1600/ads.png’ alt=’header ads’/></a>
 
<a href=’ఇక్కడ ఓపెన్ చేయాల్సిన లింక్ పెట్టాలి‘><img src=’ఇక్కడ మీ ఇమేజ్ లింక్ ని పెట్టాలి‘ alt=’header ads’/></a>
 
 
  Use our Promo code  

Code:- RAV3GUXN0C

27 thoughts on “Earn Monthly 24000 Rupees From Mobile”

 1. first 5 members kalipi isthaamu ,if me name aa 5 members lo andulo vunte ,Meeku payment vasthundi.No worry.Adi kuda andariki chupisthaanu aa 5 list .and pay chesthaanu andaru gamaninchagalaru.
  Thank you all.

 2. first 5 members kalipi isthaamu ,if me name aa 5 members lo andulo vunte ,Meeku payment vasthundi.No worry.Adi kuda andariki chupisthaanu aa 5 list .and pay chesthaanu andaru gamaninchagalaru.
  Thank you all.

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post