Shop Assistant job Apply
ఉద్యోగం:Shop Assistant శాలరీ: 14,000-16000/- అర్హత:8th,9th,10th Apply ప్లేస్ :నాచారం,హైదరాబాద్. టైమింగ్స్: 7am to 70pm Work: Warehouse /Godown లో వర్క్ చెయ్యాలి. లోడింగ్ అన్ లోడింగ్ చెయ్యాలి. గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి. గమనిక :-నాకు కాల్ చెయ్యకండి. వర్క్ ఉంటది.ఏదైనా ఉంటే కాల్ చేయండి. 5pm to 6pm లోపే. ఉద్యోగాలు దొరుకుతలేవు ,ఎడబోయిన ఏదొక సమస్య వస్తుంది. వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి. కానీ మీరు చేసే … Read more