Apollo Pharmacy Pharmacist Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

APOLLO PHARMACY

PHARMACIST JOBS

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ AP లో భాగంగా అపోలో ఫార్మసీ కంపెనీ నుండి  pharmacist ఉద్యోగాలు విడుదలయ్యాయి.M/D/B ఫార్మసీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.



 

PHARMACISTS JOBS

కంపెనీ పేరు

APOLLO PHARMACY

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులు నెలకి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 18-30 సంవత్సరాలు ఉండాలి.

Vacancies:

 

ఇందులో మొత్తం 30 పోస్టులు ఉన్నాయి.

Qualification:

 

M/D/B ఫార్మసీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Bhimavaram,

విశాఖపట్నం,

విజయవాడ

Job Role:

  • ఫార్మసీ లో వర్క్ చెయ్యాలి.
  • Patients కి మెడిసిన్స్ ఇవ్వాలి.
  • మెడిసిన్స్ ఎలా use చేయాలో చెప్పాలి.
  • మెడిసిన్స్ available ఉన్నాయో లేదో update చేస్తూ ఉండాలి.

Job Timings:

 

Day Shift

Skills Required:

 

Basic English వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post