BIG BASKET VIJAYAWADA
VAN CEE,BIKERS,PICKERS,STACKERS JOBS
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ AP లో భాగంగా విజయవాడ లోని బిగ్ బాస్కెట్ కంపెనీ నుండి Van CEE,BIKERS,PICKERS,Stackers ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
BIG BASKET JOBS
VAN CEE,BIKERS,PICKERS,STACKERS |
కంపెనీ పేరు: బిగ్ బాస్కెట్ |
Job Type:
Full Time Job |
Important Dates:
అప్లై చేయడానికి చివరి తేదీ : మే 26,2021 ఇంటర్వ్యూ తేదీ : మే 27,2021 |
Salary:
ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- జీతం ఇస్తారు.ఇతర incentives ఇస్తారు.మరియు అటెండెన్స్ bonus 2500 అదనంగా లభిస్తుంది. |
Vacancies:
ఇందులో మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. VAN CEE – 30 BIKER – 15 PICKERS – 35 STACKERS – 30 |
Qualification:
10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ ఇస్తారు. |
Job Location:
Ganguru, విజయవాడ. |
Job Role:
Big basket కంపనీ లో వర్క్ చెయ్యాలి. |
Job Timings:
Shift wise ఉంటుంది. Morning shift : 6 am to 2 pm Afternoon shift : 2 pm to 11 pm |
Skills Required:
ఇంగ్లీష్ చదవడం తప్పకుండా రావాలి. |
Requirements:
BIKER ఉద్యోగానికి స్మార్ట్ ఫోన్,2-wheeler మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. |
Benefits:
|
Selection Process:
అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ వివరాలు sms ద్వారా తెలియజేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts |
|
Apply Online |