MUTHOOT FINANCE
JUNIOR RELATIVE EXECUTIVE JOBS
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ AP లో భాగంగా Muthoot Finance కంపెనీ నుండి Junior relative executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.2013 నుండి 2018 వరకు Btech పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ అర్హులే.మీ స్వంత జిల్లాలో ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
MUTHOOT FINANCE
JUNIOR RELATIVE EXECUTIVE JOBS |
కంపెనీ పేరు: Muthoot Finance |
Job Type:
Full Time Job |
Important Dates:
రిజిస్ట్రేషన్ చేసుకోడానికి చివరి తేదీ: మే 24,2021. |
Age Limit:
అభ్యర్థి వయస్సు కనీసం 21-30 సంవత్సరాలు ఉండాలి. |
Salary:
ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.13,000/- జీతం ఇస్తారు. |
Vacancies:
ఇందులో మొత్తం 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Qualification:
ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Location:
కడప, చిత్తూరు |
Job Role:
జూనియర్ రిలేటివ్ ఎక్జిక్యూటివ్ గా ఉద్యోగం చెయ్యాలి. |
Job Timings:
Day shift |
Skills Required:
Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. |
Selection Process:
అభ్యర్థులను online test లేదా telephonic ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts |
|
Apply Online |