Amazon లో అదృష్టం | అమజోన్ శంషాబాద్ లో ఉద్యోగ అవకాశాలు

Facebook
WhatsApp
Telegram

Amazon లో అదృష్టం

అమజోన్ శంషాబాద్ లో ఉద్యోగ అవకాశాలు – బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతుంది అని అందరు అడగుతున్నారు, మీరు వీడియో చూస్తే వీడియో కింద ఫస్ట్ కామెంట్ చూడండి. నా బ్యాంక్ వివరాలు ఇచ్చాను. వాటితో మిరేమైన చేస్తాము అంటే చెయ్యండి. బ్యాంక్ వివరాలు ఇవ్వడం ద్వారా ఎటువంటి సమస్య ఉండదు.బ్యాంక్ వివరాలు ఇవ్వకుండా శాలరీ ఎలా తీసుకుంటాము చెప్పండి.
దయచేసి గమనించండి :
(బ్యాంక్ వివరాలు మాత్రమే ఇవ్వండి – అంటే బ్యాంక్ అకౌంటు నెంబర్ మరియు ifsc కోడ్ అంతే. OTP లు షేర్ చేయవద్దు,ATM కార్డ్ వివరాలు ఎవరికి ఇవ్వరాదు.)
Ifsc, Account తో ఎవ్వరికి ఎలాంటి సమస్యలు రావు.అనుమానం ఉంటే బ్యాంక్ వాళ్ళను అడిగి అప్లై చేయండి.మిరే కాదు, మేము అప్లై చేసాము, మేము బ్యాంక్ వివరాలు add చేసాము.
Kl Group చాలా పెద్ద కంపెనీ.అనుమానం ఉంటే మిరే personal గా అన్ని తెలుసుకొనే అప్లై చేయండి.మేము మీకు హెల్ప్ చేద్దామని మాత్రమే ఇలా అప్డేట్ ఇచ్చాము.అన్ని తెలుసుకొనే మీ వరకు తీసకొస్తాము. 
ఇప్పటివరకు అప్లై చేసిన వారికి కాల్స్ లేదా మేసేజ్ లు వస్తాయి ఆగండి .తొందరపడకండి. టెన్షన్ పడకండి.Update వచ్చేంతవరకు Wait చేయగలరు.
 • Amazon లో అవసరమున్న అందరికి ఒక అదృష్ట ఉద్యోగం ఇది.అలా అని వర్క్ చాలా సులువుగా ఉంటుందని అయితే చెప్పలేము,కొందరికి నచ్చుతుంది ,కొందరికి నచ్చదు.
 • ఇందులో ఉద్యోగం రావడం అంటే చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతారు.
 • వారానికి 5 రోజులే పని.శనివారం, ఆదివారం సెలవులు.
 • ఒకవేళ ఆ 2 రోజలు కూడా వర్క్ చేస్తాము అంటే శాలరీ ఎక్కువే వస్తుంది.
 • అందుకే ఇందులో ఒక్కసారి జాయిన్ అయితే,ఉద్యోగం లో నుంచి వెళ్ళడానికి ఎవ్వరికి మనసు ఒప్పుకోదు.అంత మంచి ఉద్యోగం ఇది.మా కళ్ళారా చూసాము కాబట్టి చెపుతున్నాము.

Amazon Shamshabad Office Address కోసం కింద చూడండి 

 • అర్హత:-10th Pass ఆ పైన ఎవ్వరైనా
 • ప్లేస్:-శంషాబాద్
 • జీతం:-25,000వరకు
 • అనుభవం:ఎం అవసరం లేదు.
 • ఉద్యోగ సమయం:-షిఫ్ట్ వైస్ గా.
 • Work ఎం చెయ్యాలి ఈ ఉద్యోగానికి ?
 • ఇందులో డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. వాళ్ళు చెప్తారు మీకు.
Amazon Shamshabad Facilities :
 • మీరు ఎలాంటి Transport ఛార్జీలు ఇవ్వవలసిన అవసరం లేదు, వాళ్లే బస్ సౌకర్యం కలిపిస్తారు.
 • మీకు వర్క్  మధ్య లో బోరింగ్ రాకుండా సాంగ్స్ పెడతారు.
 • బ్రేక్ టైం లో టీ,స్నాక్స్ ఇస్తారు.

గమనిక: దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.

ఉద్యోగాలు దొరకడం చాలా కస్టం అయిపోయింది ,ఎక్కడికి వెళ్ళిన ఏదొక సమస్య వస్తుంది.ఎవరోఒకరు డబ్బులు అడుగుతున్నారు.సొ మేము పెట్టె ప్రతి ఉద్యోగ సమాచారాన్ని ఫాలో అవండి.వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.
మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి, ఆ వర్క్ తీసుకొస్తాము చెయ్యండి.అంటే మీ స్కిల్స్ ని బట్టి.
ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చెయ్యరు, మాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తాము అంటే కామెంట్ చెయ్యండి.
ఇంకోటి  రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే అని అర్థ చేసుకోండి.
అరే ఇక జాబ్ క్లోస్  అయిపోయింది అని, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో మీకు అప్డేట్ లు  వస్తాయి ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాము.

అప్లికేషన్ ప్రక్రియ :

క్రింది లింక్ ని ఓపెన్ చేసి అప్లై చేసుకోగలరు.
అప్లై చేసిన తరువాత అమెజాన్ నుంచి కాల్ రావడం జరుగుతుంది. లేకపోతే అప్లై చేసాక మీరు అప్లై చేసింది ప్రింట్ లేకపోతే amazon Id తో మీ రెస్యూమ్ పట్టుకెళ్లి డైరెక్ట్ ఇంటర్వ్యూ కి వెళ్ళిపొండి

Amazon Shamshabad Interview Address :

 1. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న అమెజాన్ లో నేరుగా వెళ్లి కలవండి.
 
Amazon లో అదృష్టం | అమజోన్ శంషాబాద్ లో ఉద్యోగ అవకాశాలు
ఇది మన Subscribers ఒకరు తన ఇంటర్వ్ పిక్ షేర్ చేశారు.Thanks You Dear.
ఇక్కడ వెళ్లి కలవండి.
 
ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న అమెజాన్ లో 
Near To తుక్కుగుడ.
 
Don’t confuse Be Happy ,Be Confident.
వస్తే ok రాకపోతే, మెమున్నాము వేరే జాబ్స్ చెప్పడానికి.
 

FAQ

 • అప్లై చేసాక 10 నుంచి 25 రోజులు wait చెయ్యాలి.
 • కాల్ వచ్చాకే ఇంటర్వ్యూ ఉంటుంది.
 • ఒక్కసారి అప్లై చేసేస్తే సరిపోతుంది, కాల్ రాలేదని మళ్ళీ అప్లై చేయవద్దు.
 • ప్రతి రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి, ప్రతి రోజు 50 నుంచి 100 మంది వరకు పిలుస్తారు. మీ నంబర్ వచ్చినపుడు మీకు కాల్ వస్తుంది.
 • వర్క్ కొంచెం హార్డ్ గా ఉంటుంది,ఎవరికి హార్డ్ అనిపిస్తుంది  అంటే ఇంతకుముందెన్నడు ఇలాంటి వర్క్ చేయని వారికి,కానీ అందరికీ కాదు,మాకు జాబ్ అవసరం ఉన్నది,ఏదోకటి చేసుకోవాలి,చేస్తూ అప్పటివరకు ఏదైనా వేరే జాబ్ చూస్కుంటాము అంటే హ్యాపీ గా అప్లై చేసుకోగలరు.
పైన ఇచ్చినటువంటి లొకేషన్ exact లొకేషన్ కాదు,కానీ దానికి దగ్గరలో ఉన్న లొకేషన్. అక్కడ ఎవరిని అడిగిన చెప్తారు. అమెజాన్ ఎక్కడ అనేది.

Apply Online

8 thoughts on “Amazon లో అదృష్టం | అమజోన్ శంషాబాద్ లో ఉద్యోగ అవకాశాలు”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post