Search
Close this search box.

14800 జీతం తో ఆంధ్రప్రదేశ్ లో మానుఫ్యాక్చరింగ్ కంపనిలో జాబ్

Facebook
WhatsApp
Telegram
14800 జీతం తో ఆంధ్రప్రదేశ్ లో మానుఫ్యాక్చరింగ్ కంపనిలో జాబ్: నెల్లూరు లో తడ అనే పట్టణంలో జపనీస్ మల్టీనేషనల్ మ్యాను ఫ్యాక్చరింగ్ కంపెనీ లో ప్యాకింగ్,లోడింగ్, జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి.
గమనిక:-
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.

  • అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.
  • వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .
  • శాలరీ:-14800

(PF+ESI) ఫ్రీ క్యాబ్ పికప్ అండ్ dropping (బ్రేక్ ఫాస్ట్ +ఫుడ్ ) కి కట్ చేసు కొని,
మీ చేతికి 10000 /- వస్తుంది.

ఎం పని ఉంటుంది:

గోదాం లో  కొన్ని ఆర్డర్స్ ఉంటాయి.అంటే కొన్ని బట్టల షాప్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి,మనకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు,
ఆ లిస్ట్ లో అన్ని items  ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి ఇదే వర్క్ ఉంటుంది.వాటిని ఎక్జిక్యూటివ్ సేల్స్ చెయ్యాలి.   

డ్యూటీ అవర్స్: 12 గంటలు డ్యూటీ ఉంటుంది.

డాక్యుమెంట్స్ ఏమేం తీసుకోరావాలి ?

  1. ఆధార్ కార్డ్ ,
  2. ఫొటోస్ తీసుకొని రావాలి.

మీ ప్రశ్నలు

ఈ ఉద్యోగానికి డబ్బులు ఏమైనా కట్టాలా?

లేదు,ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు

మేము భార్య పిల్లల్ని తీసుకెళ్లవచ్చ?

వద్దు,ఫ్యామిలీ తో అయితే ఇబ్బంది అవుతుంది.ప్రస్తుతానికి మీరు ఒక్కరూ రావడమే ఉత్తమం.

మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా ?

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి మనీ ఇవ్వదు.

మేము వాళ్ళని ఎలా కలవాలి?

వారి ఆఫీస్ తడ లో ఉంటుంది.మీరు వెళతాము అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి మళ్ళీ ఒకసారి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.

కాంటాక్ట్ నెంబర్ కోసం ఇక్కడ మెసేజ్ చెయ్యండి: Message Here

దయచేసి గమనించండి: ఇక్కడ అందించినటువంటి సమాచారాం ఇంటర్నెట్ లో వచ్చిన అప్డేట్ ద్వారా తీసుకున్నది,ఈ ఉద్యోగం మీరు అప్లై చేసే సమయానికి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.పది మందికి ఉపయోగ పడాలి అనే ఉద్ధేశ్యంతో మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగినది.

మేము కేవలం ఫ్రీ జాబ్స్ మాత్రమే చూపిస్తాము,ఈ జాబ్ కి అయితే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ కొందరు పేమెంట్ అయిన పర్లేదు మేము కడతాము అని అడుగుతున్నారు,కాబట్టి ఆ జాబ్స్ కూడా చూపించడం జరుగుతుంది,అయితే ఇంట్రస్ట్ ఉన్న వారు మాత్రమే వాటికి వెళ్లగలరు.

లేదు అంటే మన వెబ్సైట్ అయిన dukebadi.in లోనే చాలా ఉద్యోగాలు ఫ్రీగా అందుబాటులో కలవు.వాటికి వెళ్లగలరు,రోజు మన వెబ్సైట్ లో పెడుతూనే ఉంటాము,చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ – https://dukebadi.in

ఈ మూమెంట్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి,వెళ్తే ఏదొక దారి తెలుస్తది.ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు.ఖాళీగా ఉండి టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.ధన్యవాదములు.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post