Search
Close this search box.

ఉద్యోగము: సూపర్ వైజర్

Facebook
WhatsApp
Telegram
ఉద్యోగము: సూపర్ వైజర్
అర్హత:డిగ్రీ
లొకేషన్:జీడిమెట్ల ,హైదరాబాద్.
మీరు చెయ్యాల్సిన వర్క్

👉సైట్ ని పర్యవేక్షిస్తుండాలి
👉ఇంటీరియర్ ఇన్‌స్టాలేషన్ అబ్సర్వ్ చేస్తుండాలి.
👉వర్క్‌మెన్ లను అబ్సర్వ్ చేస్తుండాలి,
👉ఖర్చులు చూసుకోవాలి ఎంత అమౌంట్ ఎక్కడెక్కడ పెట్టాము అనేది.
👉టూల్స్ లను అబ్సర్వ్ చేస్తుండాలి,ఎక్కడ ఏది అవసరం, ఇంకా ఎం కావాలి అనేది చూసుకోవాలి.
👉అక్కడ వాడే మెటీరియల్ నిర్వహణను అబ్సర్వ్ చేస్తుండాలి
👉క్లయింట్ మరియు హెడ్ ఆఫీస్‌తో సమన్వయం చేసుకోవాలి.
👉ప్రాథమిక రికార్డుల నిర్వహణ,డేటా నిర్వహణ చెయ్యాలి.

📌పని గంటలు:-ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30  వరకు.
📌ఆదివారం సెలవు.

పోస్టులు:- 3
జీతం:10,000 నుంచి 15,0000

అప్లై చేసుకోడానికి మీ యొక్క పూర్తి వివరాలను,రెస్యూమ్ ని వారి యొక్క మెయిల్ I’D కి పంపండి.

👉Mail ID: [email protected]
ఏదైనా డౌట్ ఉంటే కాల్ చెయ్యండి నాకు
(సాయంత్రం 6 తర్వాతే కాల్ చెయ్యండి)👇
ఈ జాబ్ కి కావాల్సిన అర్హతలు మీకుంటే,మీ రెస్యూమ్ ని కింద అప్లోడ్ చేయండి.👇👇

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post